pizza
C Kalyan about Petta
'పేట్ట' చిత్రం రైట్స్ పై వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు - నిర్మాత సి.కళ్యాణ్
You are at idlebrain.com > news today >
Follow Us

20 December
Hyderabad

"We are not Releasing 'Petta' Telugu or Tamil Version. Please avoid any further Rumors." - Producer C.Kalyan

'పేట్ట' చిత్రం రైట్స్ పై వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు - నిర్మాత సి.కళ్యాణ్

"సూపర్ స్టార్ రజినీకాంత్ గారి 'పేట్ట' చిత్రం తెలుగు హక్కులు నేను తీసుకున్నట్టు, రిలీజ్ డేట్ మార్చమని అడిగినట్లు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రం రైట్స్ కి నాకు ఎంత మాత్రం సంబంధం లేదనే విషయాన్ని క్లారిఫై చేస్తున్నాను. ఈ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని సన్ పిక్చర్స్ వారికి కూడా తెలియచేశాను. సూపర్ స్టార్ రజినీకాంత్ గారంటే నాకెంతో గౌరవం. ఆయనతో చిత్రాలు చేయాలని అందరికీ ఉంటుంది. అయితే ఈ చిత్రం రైట్స్ గురించి నేను ఎలాంటి చర్చలూ జరపలేదు." అని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టం చేస్తూ 'పేట్ట' చిత్రం రైట్స్ విషయంలో వస్తున్న వార్తల్ని ఖండించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved