pizza
‘Current Theega’ Readies for big release on October 17th
అక్టోబర్ 17న 'కరెంట్ తీగ' విడుదల..!
You are at idlebrain.com > news today >
Follow Us

26 September 2014
Hyderabad

24 Frames Factory locked in 17th October for Manchu Manoj’s ‘Current Theega’ world wide release. The film maker plans a record number of screens in India, UK and US.

After an impressive performance at the box office with earlier film Potugadu and Pandavalu Pandavulu Thummeda Manchu Manoj’s fans base has grown tremendously and there has been a big demand from his followers to release Current Theega in as many as theatres.

Backed by the sleek direction of Nageshwar Reddy the film is raising the pre-release excitement at the box office as expected. Right from the beginning Current Theega is making the right kind of noise, the movie is a perfect mix of joy, fun, thrill and entertainment that audiences love to watch in theaters. Current Theega also touted to be a high octane action movie that will keep audience glued to their seats.

The recently released teaser of Manoj and Sunny sets the temperatures soaring. The item song shows oomph factor of Sunny Leone, and her seductive avatar adding the much needed glam factor to the film. The song has some catchy dance moves as Manoj Manchu and Sunny Leone sizzle together sharing a great onscreen chemistry.

The music composer Achu has also added the right music flavor in Current Theega which has caught the ears of music lovers all over the world.

The movie stars Manchu Manoj in the lead role with Rakhul Preet Singh and Sunny Leone playing pivotal roles in the film. Jagapathi babu plays a very important and powerful role.

The film is produced by booming production house 24 Frames Factory owned by Vishnu Manchu and presented by Dr.M.Mohan Babu

పద్మశ్రీ మంచు మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కధానాయకుడిగా మంచు విష్ణు నిర్మిస్తున్న చిత్రం 'కరెంట్ తీగ'. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్ కధానాయికలు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 17న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. 'పోటుగాడు', 'పాండవులు పాండవులు తుమ్మెద' వంటి వరుస విజయాల తర్వాత మంచు మనోజ్ 'కరెంట్ తీగ'తో హట్రిక్ సొంతం చేసుకునేందు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన 'కరెంట్ తీగ' ఆడియో శ్రోతలను అలరిస్తుంది. సన్నీ లియోన్ నర్తించిన స్పెషల్ సాంగ్ 'కరెంట్ తీగ' చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే మంచు మనోజ్ నటన, డేర్ డెవిల్ స్టంట్స్ తో పాటు మనోజ్ స్వయంగా పాడిన దేవదాస్ బ్రేక్ అప్ సాంగ్ 'కరెంట్ తీగ' సినిమాలో హైలైట్స్ గా చెప్పుకోవచ్చు.

'కరెంట్ తీగ' చిత్రం క్లాస్ మాస్ అన్న తేడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందనే పూర్తి నమ్మకం తమకుందని చిత్ర దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు..!


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved