pizza
Dear Megha theatrical release through Asian Films on 3 September
ఏషియన్ సినిమాస్ ద్వారా ''డియర్ మేఘ''. సెప్టెంబర్ 3న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
You are at idlebrain.com > news today >
Follow Us

27 August 2021
Hyderabad

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ''డియర్ మేఘ''. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఏషియన్ సినిమాస్ ద్వారా నైజాం లో సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అత్యధిక కేంద్రాలలో డియర్ మేఘ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్,పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో సెప్టెంబర్ 3న దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు.

నటీనటులు - మేఘా ఆకాష్,అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు, పవిత్రా లోకేష్ తదితరులు.

ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - కె.వి రమణ , పీఆర్వో - జి.ఎస్.కె మీడియా, నిర్మాత : అర్జున్ దాస్యన్, రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved