pizza
Sri Kishore's 'Devi Sri Prasad regular shooting started
శ్రీ కిషోర్ దర్శకత్వంలో `దేవిశ్రీప్రసాద్` రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

03 August 2016
Hyderaba
d

`స‌శేషం`,`భూ` చిత్రాల‌తో తెలుగు సినీ అభిమానులు, ప్రేక్ష‌కుల సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ హ్యాట్రిక్ చిత్రం `దేవిశ్రీప్రసాద్‘ ను తెరకెక్కించడానికి సిద్ధ‌మ‌య్యారు. రీసెంట్‌గా సినిమా లాంచనంగా ప్రారంభ‌మైంది. ఆర్‌.ఓ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ పుట్టిన‌రోజునే ప్రారంభం కావ‌డం యాదృచ్ఛికం. డిఫ‌రెంట్ పాయింట్ తో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసే ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగే క‌థాంశంతో తెర‌కెక్కిస్తున్నాం. ఈ చిత్రంలో ఓ క‌మెడియ‌న్‌తో పాటు ఇద్ద‌రు ప్ర‌ముఖ హీరోలు, ఓ ప్ర‌ముఖ హీరోయిన్‌తో పాటు ప్ర‌ముఖ తారాగ‌ణం న‌టిస్తున్నారు. రీసెంట్‌గా మేం విడుద‌ల చేసిన దేవిశ్రీప్రసాద్` అనే టైటిల్, పోస్ట‌ర్ ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని రేకిత్తించింద‌న‌డంలో సందేహం లేదు. ఇలా ప్ర‌తి విష‌యంలో ఇన్నోవేటివ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులకు డిఫ‌రెంట్‌ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే మూవీగా అన్నీ హంగుల‌తో సినిమాను రూపొందిస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ అన్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved