pizza
Dhanush, Gautham Vasudev Menon and Megha Akash's 'Thoota'
ధనుష్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మేఘా ఆకాష్ తూటా చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న విజయభేరీ వారి బ్యానర్..
You are at idlebrain.com > news today >
Follow Us

21 September 2019
Hyderabad

Hero Dhanush and director Gautham Vasudev Menon have teamed up for the first time for the film ' Enai Noki Paayum Thota.' This Tamil film is being dubbed in Telugu with the title 'Thoota.'

Megha Akash is playing the female lead role while Tollywood hulk Rana Daggubati will be seen in a special appearance.

This is a romantic thriller and has music of Darbuka Siva and cinematography by Manoj Paramahamsa, SR Kathir and Jomon T John.

G Tata Reddy and G Satyanarayana Reddy have acquired the Telugu rights of the film and will be presenting it under Vijayabheri banner.

Cast: Dhanush, Megha Akash

Crew:
Writer & Director: Gautham Vasudev Menon
Producers: G Tata Reddy, G Satyanarayana Reddy
Music: Darbuka Siva
Cinematography: Manoj Paramahamsa, Jomon T John, SR Kathir
Editor: Praveen Antony
Art Director: Rajeevan
Dialogues: Shashank Vennelakanthi
Lyrics: Anant Sriram, Chaitanya Prasad
Publicity Designs: Vikram Designs
PRO: Vamsi-Shekar

ధనుష్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మేఘా ఆకాష్ తూటా చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న విజయభేరీ వారి బ్యానర్..

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.

నటీనటులు: ధనుష్, మేఘా ఆకాశ్

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నిర్మాతలు: జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి
సంగీతం: ధర్భుక శివ
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జామన్ టి జాన్, ఎస్ఆర్ కాథిర్
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
లిరిక్స్: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్
పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్
పిఆర్ఓ: వంశీ శేఖర్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved