pizza

Mass Maharaja, Ravi Teja's Disco Raja to release on January 24th
రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న "డిస్కో రాజా" విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

7 November, 2019
Hyderabad

Republic day and Mass Maharaja, Ravi Teja's celebrations start early for his fans as 'Disco Raja' locks January 24th as its release date. The film will be high on CGI, and VFX effects, but the makers did not compromise with the quality of the output in order to deliver a new-age experience to the viewers. Incidentally, the producer, Ram Talluri, and the director, VI Anand confirmed that the film has been postponed from January 20th to 24th. The final schedule will be wrapped up by November 18th. The teaser will be out in the first week of December.

Disco Raja has Ravi Teja, Payal Rajput, Nabha Natesh, Vennela Kishore, Tanya Hope, and Sunil in prominent roles.

Technical Team
Banner : SRT Entertainments
Production : Ram Talluri
Presents : Sai Rishika
Producer : Rajani Talluri
Director: VI Anand
Cinematographer: Karthik Gattamaneni
Music: SS Thaman
Editor: Naveen Nooli
Art Director : Nagendra. T
Co Directors : Suresh Paruchuri, Vijay Kamisetty
PRO: Eluru Srinu

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న "డిస్కో రాజా" విడుదల

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న "డిస్కో రాజా" విడుదలకి రెడీ అవుతుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువుగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైస్ కాకుండా క్వాలిటీ అవుట్ పుట్ కోసమే డిస్కోరాజాను డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు. ఇదిలా ఉంటే నవంబర్ 18తో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగించి డిసెంబర్ మొదటి వారం లో డిస్కోరాజా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ టీం ప్లాన్ చేస్తుంది.

న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
ప్రొడక్షన్ - రామ్ తళ్లూరి
సమర్పణ - సాయి రిషిక
నిర్మాత : రజని త‌ళ్లూరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తీక్ ఘట్టమనేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్. ఎస్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి
కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి
పిఆర్ఓ : ఏలూరు శ్రీను


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved