pizza
Dorasani teaser on 6th june
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2019
Hyderabad

Dorasani of the hearts!

It has become the norm for Telugu audiences to support and encouragefilms that are realistic. And with that as their confidence booster, anew team that has come with an intense story is the team of Dorasani.

A period film set in the 80s, the team recently released the film'sfirst look. After generating interest with a pre-look amidst both theaudiences and even industry insiders, the first look took the interestto another level.

Raju and Dorasani, the lead characters are being called adorable tosay the least. In fact, the first look subtly shows the soul of thefilm.

The era of the time has been recreated to the minutest detail as seenin the looks of the leads and even the car that has been used.

It looks like the film will manage to draw eyeballs just with this look.

Starring Anand Deverakonda and Shivatmika in the leads, the film ispresented by Suresh Productions and is a joint production of MadhuraEntertainments and Big Ben Productions.

Directed by KVR Mahendra, the film's teaser is set to release on June 6.

Cast: Anand Deverakonda, Shivatmika
Editor: Navin Nooli
DOP: Sunny Kurapati
Music: Prashanth R. Vihari
PRO: GSK Media
Producers: Madhura Sreedhar Reddy, Yash Rangineni
Director: KVR Mahendra

Thanks & Regards,
GSK MEDIA
SRINIVAS -SURESH-KUMAR

94408 41952
9618881927
9666455059
mail id : [email protected]

 


హృదయాలను ఏలే ‘దొరసాని’

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుపట్టం కడుతున్నారు. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే
‘దొరసాని’.

టైటిల్ కు తగ్గట్టుగానే ఇది తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకం లో జరిగినకథగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ పరిశ్రమ వర్గాల్లోనూ మంచిఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది.

కథ లోంచి పరిచయం అయిన రాజు, దొరసాని చూడ ముచ్చటగా ఉన్నారు.కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన హీరో ఆరాధనగాచూస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఒక రకంగా కథలోని ఆత్మను చెబుతోంది. రాజుకళ్ళల్లో ప్రేమ, దొరసాని కళ్ళల్లో దర్పం ఈ ప్రేమ కథ లో వైరుధ్యాన్నిచూపిస్తున్నాయి.

హీరో, హీరోయిన్ల డ్రెస్సింగ్ తో పాటు ఆమె ఉన్న కార్ ను బట్టి కథకుతగ్గట్టుగా నాటి కాలపు వాతావరణాన్ని ఈ చిత్రంలో రీ క్రియేట్ చేసిందిచిత్ర యూనిట్.

ప్రస్తుతం వస్తోన్న రియలిస్టిక్ మూవీస్ లో ఈ చిత్రం ఓ కొత్త తరహాగానిలువబోతోందని ఈ లుక్ చెప్పకనే చెబుతోంది.

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరో, హీరోయిన్లు గా పరిచయం చేస్తూ సురేష్ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ సంస్థ సంయుక్తంగా
నిర్మించిన ఈ చిత్రం తో కెవిఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.

అలాగే ఈ చిత్ర టీజర్ జూన్ 6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారునిర్మాతలుఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : నవీన్నూలి, సినిమాటోగ్రఫీ : సన్ని కూరపాటి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి,పిఆర్.వో : జిఎస్.కె మీడియా, నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్రంగినేని, రచన, దర్శకత్వం : కెవిఆర్ మహేంద్ర.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved