pizza
I have not sustained any injury: Dr. Rajasekhar
నాకు ఎటువంటి గాయాలు కాలేదు: డా.రాజశేఖర్
You are at idlebrain.com > news today >
Follow Us

13 November, 2019
Hyderabad


Popular actor Dr. Rajasekhar's car has met with an accident.  He was the only one in the vehicle at the time of the accident.  The actor informed the police about the accident and reached his home thereafter.  He has said that he didn't sustain any injuries and that he is safe.

Rajasekhar said, "On Tuesday night, while I was returning to my place from Ramoji Film City via Outer Ring Road, I met with an accident at the Golkonda Appa Junction.  Seeing my vehicle in the state, commuters on the road came to me and brought me out of the vehicle.  They had recognized me.  I borrowed their phone and immediately informed the police and then called up my family members.  I started for my house in their car.  My family members picked me up in the middle of the journey."

ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు.

రాజశేఖర్ మాట్లాడుతూ "మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు" అని అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved