pizza
A ‘Dynamite’ on 3rd July before Baahubali?
You are at idlebrain.com > news today >
Follow Us

17 June 2015
Hyderabad

It is a season of blockbusters for the Indian film industry and why the Telugu film industry should be left behind?
If, ‘Baahubali’ is a grandeur film, Vishnu Manchu’s ‘Dynamite’ promises a fine curtain raiser for audience with a sure shot entertainment this July 2015.

The question is, will it be a wise move from the Dynamite film maker to release the film one week before ‘Baahubali’ hits the screen?

Trade experts are confident that Dynamite will hit the bull’s eye and will be a solid treat for movie goers during the monsoon season. Even then, trade experts are wondering why Vishnu wants to release the movie a week before Baahubali.

It is rumored that Dynamite plans to hit theatres on July 3rd a week before Baahubali. The film is with censor board currently and it is expected to get the nod soon.

The mixing of Vishnu Manchu’s most awaited action film of the season is complete and the makers of the film are upbeat about its box office performance.

Directed by Deva Katta, Dynamite is a gripping story loaded with fine actions and performances by its cast. The movie is produced by Vishnu Manchu under the banner 24 Frames Factory.

జూలై 3న విడుదల సన్నాహాల్లో డైనమిక్ స్టార్ మంచు విష్ణు 'డైన‌మైట్'

మంచు విష్ణు హీరోగా, నిర్మాతగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ, నిర్మిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, స్టయిల్ తో ఆకట్టుకున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రస్తుతం దేవాకట్టా దర్శకత్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'డైన‌మైట్' సినిమాని రూపొందించారు. విష్ణు పెర్ ఫార్మెన్స్, లుక్ కి సరిపొయే విధంగా ఈ సినిమాకి ఈ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు చెవి పోగు, చేతి పొడవునా టాటూతో డిఫరెంట్ లుక్ తో కనువిందు చేయనున్నారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుని చేశారు. విష్ణు స‌ర‌స‌న గ్లామ‌ర‌స్ హీరోయిన్ ప్ర‌ణీత హీరోయిన్‌గా న‌టించింది. మంచు విష్ణు న‌ట‌న‌, లుక్‌, ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ అందించిన యాక్ష‌న్ సీక్వెన్స్‌, దేవాక‌ట్టా టేకింగ్, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ హైలైట్ గా ఉంటాయని చిత్ర‌యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తుంది. ఇటీవల అచ్చు సంగీతం అందించిన పాటలకు, థియేట్రికల్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని జూలై3న వరల్డ్ వైడ్ గా సన్నాహాలు చేస్తున్నారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved