pizza
Jivva, Kajal Starrer Enthavaraku Ee Prema releasing on March 31st
ఈనెల‌ 31న జీవా- కాజల్ `ఎంతవరకు ఈ ప్రేమ`
You are at idlebrain.com > news today >
Follow Us

20 March 2017
Hyderabad

Jiiva and Kajal Agarwal starrer romantic comedy entertainer “Enthavaraku Ee Prema” is gearing up for release on March 31st. Directed by Deekay and produced by D Venkatesh under DV Cine Creations Banner, the film features music composed by Leon James, cinematography by Abinandhan Ramanujam and editing by Suresh.

Enthavaraku Ee Prema is an urban romance "about first love, second chances and relationships". In the above release picture, Kajal enjoying party with her on screen boyfriend Jiiva and others is seen in glamorous avatar. In fact, Kajal’s oomph factor is going to be major attraction of the film, apart from other positives such as rocking chemistry between the lead pair, hilarity and peppy music.

Bobby Simha, Sunaina, Shruthi Ramakrishnan, Jyothi Lakshmi, RJ Balaji, Manobala and Madhumitha will be seen in vital roles in the film.

ఈనెల‌ 31న జీవా- కాజల్ `ఎంతవరకు ఈ ప్రేమ`

`రంగం` ఫేం జీవా - కాజల్ అగర్వాల్ జంట‌గా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులోకి అనువాద‌మైంది. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 31 (మార్చి 31)న రిలీజ‌వుతోంది. ఈ సందర్భంగా....

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ ``తెలుగు ప్రేక్షకులకు రంగం వంటి సూపర్ హిట్ చిత్రంతో పరిచయమైన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై చ‌క్క‌ని అంచ‌నాలేర్ప‌డ్డాయి. అన్నిప‌నులు పూర్త‌య్యాయి. ఈనెల 31న రిలీజ్ చేస్తున్నాం. `రంగం` చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను త‌మిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. ట్రైల‌ర్స్‌, పాట‌లు ఇప్ప‌టికే శ్రోత‌ల్ని ఆక‌ట్టుకున్నాయి. క్రేజీ కాంబినేష‌న్ జీవా, కాజ‌ల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించే చిత్ర‌మిది`` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved