pizza
Film Producer and Entrepreneur Ram talluri donates 5.5 lakhs to prevent carona outbreak
క‌రోనా నివార‌ణ‌కు ప్ర‌ముఖ నిర్మాత, పారిశ్రామిక‌వేత్త రామ్ త‌ళ్లూరి 5.5 ల‌క్ష‌ల విరాళం
You are at idlebrain.com > news today >
Follow Us

07 April 2020
Hyderabad



The entire world is suffering from the Corona pandemic. India has announced countrywide lockdown for 21 days. Film producer and enterpreneur ram talluri has stepped up in these testing times to give his support to the governments fighting the coronavirus outbreak. On behalf of Lead IT india private limited and Skyzone India, Ram Talluri has announced his contribution of Rs 5 Lakh to Telangana CM relief fund and fifty thousand rupees worth groceries to the cine workers, A total of Rs 5.5 Lakhs. Recently to attend his professional roles ram talluri went to United states of America and got stuck due to the lockdown.

కరోనా వైరస్ బాధితుల సహాయార్థం అలానే క‌రోనా నివార‌ణ‌కు కేంద్ర - రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌కు త‌మ వంతు స‌హాయార్ధం ప‌లువురు పారిశ్రామికవేత్త‌లు, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్ర‌ముఖులు భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనా పై పోరాటానికి ప్ర‌ముఖ నిర్మాత‌, పారిశ్రామిక‌వేత్త రామ్ త‌ళ్లూరి కూడా ముందుకొచ్చారు. 5.5 ల‌క్ష‌ల రూపాయ‌లు విర‌ళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో 5 ల‌క్ష‌ల రూపాయ‌లు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కి మ‌రో యాభై వేలు విలువ చేసే నిత్య అవ‌స‌రాల స‌రుకులు సినీ కార్మీకుల‌కు అందించారు. తాను అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న లీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్కై జోన్ ఇండియా సంస్ధ‌లు త‌రుపున రామ్ త‌ళ్లూరి ఈ విరాళం అందించ‌డం జ‌రిగింది. గ‌త నెల‌లో త‌న కంపెనీ ప‌ని మీద అమెరికా వెళ్లిన రామ్ త‌ళ్లూరి లాక్ డౌన్ నేప‌థ్యంలో అక్క‌డే నిలిచిపోయారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved