pizza
Tanikella Bharani felicitation by Kharagpu IIT Stundents
ఖరగ్‌పూర్‌లో తనికెళ్లభరణికి సన్మానం
You are at idlebrain.com > news today >
Follow Us

29 March 2016
Hyderaba
d

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్లభరణిని ఖరగ్‌పూర్‌లోని ఐఐటి విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ప్రస్థానం-టెక్నాలజీ డ్రమెటిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్‌లోని కాళిదాస్ ఆడిటోరియంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అక్కడి తెలుగు విద్యార్థులను ఉద్దేశించి తనికెళ్లభరణి ఉత్తేజభరితంగా ప్రసంగించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved