pizza
Bhale Manchi Roju First look
You are at idlebrain.com > news today >
Follow Us

08 August 2015
Hyderabad

on the eve of our super star mahesh babu's birthday the producers vijay kumar reddy and shashidhar reddy on the banner of 70MM entertainments take this proud moment to release the first look of their film "Bhale Manchi Roju" directed by young and new director Sriram Adittya .The film is about interesting consequences faced by the protagnist in one single day.

The producers revealed that 80% of the shoot has been completed and will be released soon.The film has the one of the best technicians in the industry.The cinematography of the film is handled by Shamadat who excelled with films like vishwaroopam and uttamavilan.The music is handled by Sunny M.R. who gave musical hits like swamy ra ra and Rowdy fellow.The rest of the crew includes art by ramakrishna,dialogues by Arjun&Carthyk ,Editing by M.R.Verma and co-director Sriram Reddy

70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
భ‌లేమంచిరోజు

'ప్రేమ‌క‌థాచిత్రం', ' కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రిని' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌తో అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేఖ‌మైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న సుదీర్ బాబు హీరోగా, వామిఖ ని హీరోయిన్ గా పరిచ‌యం చేస్తూ, 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విజ‌య్ కుమార్ రెడ్డి, శ‌శిథ‌ర్ రెడ్డి లు సంయుక్తంగా, శ్రీరామ్ ఆధిత్య ని ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రానికి 'భ‌లేమంచిరోజు' అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. 'శ్రీమంతుడు' చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ని మ‌రోక్క‌సారి త‌న ఖాతాలో వేసుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హెష్ పుట్టిన‌రోజు(అగ‌ష్టు 9) సంద‌ర్బంగా భ‌లేమంచిరోజు ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

ఈ సంధ‌ర్బంగా నిర్మాత‌లు మాట్లాడుతూ" సుదీర్‌బాబు,వామిఖ లు జంట‌గా మా మిత్రుడు శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో 70mm ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న చిత్రానికి 'భ‌లేమంచిరోజు' అనే టైటిల్ ఖ‌రారు చేశాము. సాయికుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఓక్క రోజులో జ‌రిగే క‌థ‌నంతో ఆద్యంతం ఆశ‌క్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో తెర‌కెక్కుతుంది. 80% షూటింగ్ పూర్త‌యిన ఈచిత్రానికి 'ఉత్త‌మ‌విల‌న్‌',' విశ్వ‌రూపం' చిత్రాల‌కి ఛాయాగ్ర‌హ‌ణం అందించిన షామ్‌ద‌త్‌( shamdut) సినిమాటోగ్ర‌ఫి అందించారు. 'స్వామిరారా', 'ఉయ్యాల జంపాల' చిత్రాల‌కి సంగీతం అందించిన స‌న్ని.య‌మ్‌.ఆర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈచిత్రం ఫ‌స్ట్‌ లుక్ ని శ్రీమంతుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని మ‌రోక్క‌సారి త‌న ఖాతా లో వేసుకున్న సూప‌ర్‌స్టార్ మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేశాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్షుకుల ముందుకు తీసుకువ‌స్తాము." అని అన్నారు

కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌.ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, కో-డైర‌క్ట‌ర్- శ్రీర‌మ్ రెడ్డి,
నిర్మాత‌లు- విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved