pizza
Nikhil’s Kirrak Party First Look Poster Launched
హీరో నిఖిల్ 'కిర్ర్రక్ పార్టీ' ఫస్ట్ లుక్ విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

2 December 2017
Hyderabad

Hero Nikhil’s Kirrak Party first look poster unveiled today. The innovative poster is receiving thumbs up from industry folks and film buffs. The film is billed to be a campus drama. Sharan Koppisetty is making debut as director. Sudheer Varma and Chandoo Mondeti who directed Nikhil’s Swamy Ra Ra and Karthikeya have provided screenplay and dialogues respectively.

Prestigious banner AK Entertainments is producing Kirrak Party as their Production No. 11. It is Nikhil’s 15th film.

70% shooting has been wrapped up. Samyuktha Hegde and Simran Pareenja are the leading ladies of the film. Kirrak Party features is coming as youthful entertainer with college backdrop featuring several fresh faces. Makers have given a casting call and auditioned young actors and actresses. New talents have been selected from nearly 60k profiles that they received. “We are proud and excited with the way film has shaped up. It is perfect launch for Sharan Koppisetty with crazy combination of Nikhil, Chandoo Mondeti and Sudheer Varma,” said producers.

Ramabrahmam Sunkara, Kishore Garikipati, Ajay Sunkara, Abhishek Agrawal collaboratively on AK Entertainments and it is presented by ATV.

Casting: Nikhil, Samyuktha Hegde, Simran Pareenja
Producer: Ramabrahmam Sunkara
Direction- Sharan Koppisetty
Music- Ajaneesh Lokanath
Dialogues - Chandoo Mondeti
Screenplay - Sudheer Varma
Cinematography - Advaitha Gurumurthy
Editor M.R Varmaa
Art - Avinash
Co-director - Sai Dasam
Executive Producer: Kishore Garikipati
Co-Producers - Ajay Sunkara - Abhishek Agarwal
Executive Producer: Kishore Garikipati
Producer: Ramabrahmam Sunkara

హీరో నిఖిల్ 'కిర్ర్రక్ పార్టీ' ఫస్ట్ లుక్ విడుదల

ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిఖిల్ హీరోగా వస్తున్న 'కిర్ర్రక్ పార్టీ' ఫస్ట్ లుక్ విడుదలైనది. 'కిర్ర్రక్ పార్టీ' నిఖిల్ 15 వ చిత్రంకాగా, ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ వారి ప్రొడక్షన్ No. 11 కావడం విశేషం. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం కావడంతో చాలావరకు కొత్త నటీనటులను ఎంపిక చేసారు నిర్మాతలు. క్యాస్టింగ్ కాల్ ఇవ్వగా సుమారు 60 వేల అప్లికేషన్ లు రాగా ఆడిషన్స్ చేసి కొంతమంది యువ నటి నటులను సెలెక్ట్ చేసారు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతో శరన్ కొప్పిశెట్టి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. నిఖిల్ తో 'స్వామి రారా' తీసిన సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించగా, డైలాగ్స్ 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి రాసారు. సంయుక్త హెగ్డే మరియు సిమ్రన్ పరీన్జా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్తానికి రామబ్రహ్మం సుంకర నిర్మాత.

తారాగణం: నిఖిల్, సంయుక్త హెగ్డే, సిమ్రన్ పరీన్జా
దర్శకుడు- శరన్ కొప్పిశెట్టి
సంగీతం: అజనీష్ లోకనాథ్
మాటలు: చందూ మొండేటి
స్క్రీన్ ప్లే: సుధీర్ వర్మ
ఛాయాగ్రహం - అద్వైత గురుమూర్తి
ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
ఆర్ట్: అవినాష్
కో-డైరెక్టర్: సాయి దాసం
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి
కో-ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర - అభిషేక్ అగర్వాల్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved