pizza
Mass Maharaja Raviteja, Director Kayankrishna kurasala, Srt enterainments film First Look Revealed
ఉగాది కానుకగా ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న తన సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మాస్ మహారాజా రవితేజ
You are at idlebrain.com > news today >
Follow Us

17 March 2018
Hyderabad

On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look of his new film under SRT Entertainments banner:

On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look, title and release date of his new movie on twitter. Titled as “Nela Ticket” this classy mass family action entertainer is produced by Ram Talluri under SRT Entertainments banner and directed by Soggade Chinni Nayana, Raarandoi Veduka Chuddam fame Kalyankrishna Kurasala.

The film stars Malavika as heroine along with Jagapathi Babu, Brahmanandam, Jayaprakash, Raghubabu, Ali, Posani Krishna Murali, Subbaraju, Annapurnamma, Priyadarshi, Prabhas Srinu, Pruthvi, Surekha Vani and Praveen playing crucial roles.

With almost 60% shoot completed, the makers are planning to wrap it soon and release it on May 24th. Fida fame Shakthikanth Karthick is composing the music, editing by Chota K.Prasad, Art Direction by Brahma Kadali and Mukesh is handling the cinematography.

ఉగాది కానుకగా ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న తన సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మాస్ మహారాజా రవితేజ:

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి గారు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్‌ని తెలుగువారి మొదటి పండుగ ఉగాది సందర్భంగా హీరో రవితేజ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. క్లాస్ మాస్ మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి “నేల టిక్కెట్టు” పేరు ఖరారు చేశారు.

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 24న విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కూర్పు, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved