pizza
Allari Naresh's Selfie Raja First Look
ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ జ‌యంతి సంద‌ర్భంగా ‘సెల్ఫీ రాజా’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

10 June 2016
Hyderaba
d

The first look of 'Selfie Raja', starring Allari Naresh, is here. This hilarious entertainer is set to hit the screens soon and looks like Allari Naresh is going to tickle the audiences' funny bones once again.

Directed by G.Eshwer Reddy of 'Siddhu from Srikakulam' fame, this film is being produced under Gopi Arts banner by Chalasani Ramabrahmam Chowdary and A.K.Entertainments India Pvt.Ltd is presenting it. Sai Kartheek composing music.

Allari Naresh plays a selfie maniac in this movie and his selfie with Vijay Mallya, released by the team a couple of months back as part of the promotions, had gone viral and the response was amazing.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ జయంతి సంద‌ర్భంగా అల్ల‌రి న‌రేష్ హీరోగా సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం ఫేమ్ జి.ఈశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ ‘సెల్ఫీరాజా’. గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విజ‌య్ మాల్యాతో అల్ల‌రి న‌రేష్ దిగిన సెల్ఫీ పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. జూన్ 10న ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టీజర్ ను విడుద‌ల చేశారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved