pizza
Singam Suriya's Sensational Movie 'VaadiVaasal' In Vetrimaaran's Direction Is Produced By Kalaippuli S Thanu
సింగం సూర్య హీరోగా వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను సెన్సేష‌న‌ల్ మూవీ `వాడివాసల్‌`.
You are at idlebrain.com > news today >
 
Follow Us

24 July
Hyderabad



Singam Suriya's next is Directed by Vetrimaaran in Kalaippuli S Thanu's Production is 'VaadiVaasal'. The first look of the film was unveiled on the occasion of Suriya's Birthday and it is garnering superb response for its intense look. 'Asuran' which was made in the combination of Dhanush, Kalaippuli S Thanu, Vetrimaaran's combination scored a blockbuster. It is being remade in Telugu as 'Narappa' with Victory Venkatesh as the hero in Sreekanth Addala's Direction. 'VaadiVaasal' is based on a popular novel written by renowned writer CS Chellappa in the backdrop of Jallikattu. Kalaippuli S Thanu assures that 'VaadiVaasal' will be made in a prestigious manner in the combination of Suriya and Vetrimaaran in V Creations banner and it will be a sensational film for sure. More details will be revealed in the coming days.

This Singam Suriya starrer has a crew of,

Cinematography: R. Velraj, Music: G.V. Prakash, Art: Jacki, Producer: Kalaippuli S Thanu, Direction: Vetrimaaran

సింగం సూర్య హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వెట్రిమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్. థాను నిర్మిస్తున్న చిత్రం ‘వాడివాసల్‌. హీరో సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ధ‌నుష్, క‌లైపులి ఎస్. థాను, వెట్రిమారన్ కాంభినేష‌న్‌లో వ‌చ్చిన అసుర‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో నార‌ప్ప‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇప్పుడు ప్ర‌ముఖ ర‌చ‌యిత సీఎస్‌ చెల్లప్ప రాసిన నవల ఆధారంగా జల్లికట్టు నేపథ్యంలో వాడివాసల్ చిత్రం తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్‌ కాంభినేష‌న్‌లో ప్ర‌స్టీజియ‌స్‌గా రూపొందుతోన్న ఈ మూవీ మా బేన‌ర్‌లో మ‌రో సెన్సేష‌న‌ల్ సినిమా కాబోతుంద‌ని నిర్మాత క‌లైపులి ఎస్. థాను అన్నారు. ఈ సినిమాకు సంబందించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు.

సింగం సూర్య హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: ఆర్‌. వేల్‌రాజ్‌, సంగీతం: జి.వి. ప్ర‌కాశ్‌, ఆర్ట్‌: జాకీ, నిర్మాత‌: క‌లైపులి ఎస్. థాను, ద‌ర్శ‌క‌త్వం: వెట్రిమారన్.


 




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved