pizza

Laksh’s 'Gangster Gangaraju' Completed Censor, Received U/A Certificate
హీరో లక్ష్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సెన్సార్ పూర్తి

You are at idlebrain.com > news today >
Follow Us

15 June 2022
Hyderabad

Promising hero Laksh who is picking to do winning scripts is awaiting the release of Gangster Gangaraju directed by young and dynamic director Eeshaan Suryaah. The film is produced prestigiously by 'Sri Tirumala Tirupati Venkateswara Films' and presented by 'Chadalavada Brothers'.

‘Gangster Gangaraju’ is done with its censor formalities and the movie received U/A certificate with a crisp runtime of 2hrs 12mins. The censor sleuths have appreciated the team for making the movie as a wholesome entertainer. It’s now all clear for the film’s theatrical release on June 24th.

The film’s theatrical trailer was released recently to overwhelming response from all the corners. It was loaded with all the commercial ingredients. Laksh impressed one and all with his all-round performance.

Vedika Dutt is the lead actress, wherein Charan Deep will be seen as the antagonist. While teaser and songs generated interest on the movie, the trailer takes the expectations to another level.

Kanna PC cranked the camera, wherein Sai Kartheek has provided soundtracks and background score.

Being made with a different screenplay, 'Gangster Gangaraju' will have all the thrilling elements for movie buffs.

Cast: Laksh Chadalavada, Vedika Dutt, Vennela Kishore, Charan Deep, Srikanth Iyenger, Goparaju Ramana, Nihar Kapoor, Rajeshwari Nair, Satyakrishan, Raviteja Nannimala, Sammeta Gandhi, Rajendra, Anu Manasa, Lavanya Reddy, Annapoorna, Etc.

Technical Crew:
Director - Eeshaan Suryaah
Producer - Sri Tirumala Tirupati Venkateswara Films
Presenter - Chadalavada Brothers
Music - Sai Kartheek
DOP - Kanna PC
Editor - Anugoju Renuka Babu
Choreographers - Bhanu, Anish
Fights - Dragon Prakash

హీరో లక్ష్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సెన్సార్ పూర్తి

వైవిధ్యభరితమైన కథలతో రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా స్టోరీలను ఎంచుకుంటూ తెలుగు తెరపై గుర్తింపు తెచ్చుకున్నారు హీరో లక్ష్. 'వలయం' సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది.

గ్యాంగ్‌స్టర్ గంగరాజు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇటీవలే విడుదల చేసిన గ్యాంగ్‌స్టర్ గంగరాజు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసింది. ఈ వీడియోకి నెట్టింట భారీ ఆదరణ దక్కింది.

“వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ సబ్జెక్టుతో రానుందో స్పష్టం చేసింది. లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ చూపించిన సన్నివేశాలు ఈ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఘనంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ చిత్రంలో వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషించారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved