pizza
Geetha Govindam to release on 15 August
ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు 15న విడుద‌లకానున్న‌ GA2 పిక్చ‌ర్స్ "గీతగోవిందం"

You are at idlebrain.com > news today >
Follow Us

23 June 2018
Hyderabad

Vijay Deverakonda who attained immense stardom and fans freYoung and happening hero Vijay Deverakonda is popular not just because the kind of films he’s doing, he’s someone very special because of his unique promotions for his films. In the latest poster of his upcoming flick Geetha Govindam, Vijay is seen staring at his love interest Rashmika Mandanna with lust in his eyes and his inner words are reflected with the words in the background- I’m 25, Still Virgin Madam. Curiously, Rashmika who apparently didn’t like the idea looks seriously at Vijay.

Parasuram is directing Geetha Govindam under GA 2 Pictures Banner. Young talented producer Bunny Vass is producing the film while ace producer Allu Aravind is presenting it. Gopi Sunder is scoring music. The film is in post-production stages and it is slated for release on August 15th.

Here is Geetha Govindam Cast And Crew List:

Cast: Vijay Deverakonda, Rashmika Mandanna, Naga Babu, Subbaraju, Vennela Kishore, Rahul Ramakrishna, Giri Babu, Annapurnaamma, Mauryani, Subhash, Abhay, Swapnika, Satyam Rajesh, Duvvasi Mohan, Gundu Sudarshan, Gautam Raj, Aneesha, Kalyani Natarajan, Sandhya Janak etc.

Technical Crew:
Presenter: Allu Aravind
Producer: Bunny Vass
Story-screenplay-dialogues-direction: Parasuram
Music: Gopi Sunder
Cinematographer: Manikandan
Editor: Marthand K Venkatesh
Art: Ramana Vanka
Executive Producer: Satya Gamidi
Script co-ordinator: Seetharam
Lyrics: Ananth Sriram, Srimani
Choreography: Raghu, Jani
Publicity Designer: Anil Bhanu

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు 15న విడుద‌లకానున్న‌ GA2 పిక్చ‌ర్స్ "గీతగోవిందం"

అర్జున్ రెడ్డి చిత్రం తో స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌దేవ‌ర‌కొండ త‌న కెరీర్ స్టార్టింగ్ నుండి త‌న చిత్రాల్ని ప్ర‌మెట్ చేసుకునే విధానం కొత్త‌గా వుండ‌ట‌మే కాకుండా ఆడియ‌న్స్ కి స్ట్రైట్ గా రీచ్ అయ్యేలా త‌న స్టెట్‌మెంట్ వుంటుంది. ఎక్క‌డా మిడిల్ డ్రాప్ లు వుండ‌వనేది అర్జున్ రెడ్డి ని ప్ర‌మెట్ చేసిన విధానంలోనే అంద‌రికి తెలిసింది. ఇప్ప‌డు త‌ను న‌టించిన "గీత గోవిందం" చిత్రం కూడా అదే త‌ర‌హ‌లో ఆడియ‌న్స్ కి రీచ్ అయ్యేలా ఆయామ్ 25 స్టిల్ వ‌ర్జిన్ అనే క్యాప్ష‌న్ పోస్ట‌ర్ తో త‌న పాత్ర‌ తీరును తెలియ‌జేసేలా విడుద‌ల చేశారు. ఈ చిత్రం లో చ‌లో హీరోయిన్ ర‌ష్మిక మందాన్న గీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో విజ‌యం సాధించిన ప‌రుశురాం(బుజ్జి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం" గీత గోవిందం". ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. "గీత గోవిందం" మెద‌టి లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీఅల్లు అర‌వింద్ గారు మాట్లాడూతూ.. "గీతగోవిందం" చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ కి మరింత పేరు తెచ్చిపెడుతుంది. విజ‌య్ చాలా మంచి ఫ్యాష‌న్ వున్న హీరో. పక్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ప‌రుశురాం మా బ్యాన‌ర్ లో రెండ‌వ చిత్రం చేస్తున్నాడు. హీరోయిన్ ర‌ష్మిక పాత్ర పేరు గీత‌.. ఈ చిత్రం త‌రువాత త‌న‌ని గీత అని పిలుస్తారు అంత‌బాగా పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసింది. ప‌రుశురాం మంచి క‌మిట్‌మెంట్ వున్న ద‌ర్శ‌కుడు. గోపిసుంద‌ర్ సంగీతం బాగుంది. అగ‌ష్టు 15న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌ (బుజ్జి) మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం త‌రువాత ఈ చిత్రం చేస్తున్నాను. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. గీతగోవిందం చిత్రాన్ని రోమాంటిక్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ముందుకు అగ‌ష్టు 15న తీసుకువ‌స్తున్నారు. శ్రీ అల్లు అరవింద్ గారి బ్లెస్సింగ్స్ తో బ‌న్ని వాసు స‌పోర్ట్ తో ఈ చిత్రం చాలా బాగా వ‌చ్చింది. టాలీవుడ్ లెటెస్ట్ స‌న్సెష‌న్ స్టార్ విజ‌య్ దేవ‌ర కొండ గోవిందం అనే పాత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ చెయ్య‌ని విభిన్న‌మైన షెడ్స్ లో క‌నిపిస్తాడు. అర్జున్ రెడ్డి త‌రువాత విజ‌య్ ఎలాంటి పాత్ర‌లో క‌నిపిస్తాడు అనే క్యూరియాసిటి అంద‌రితో పాటు నాకు వుంది. అందుకే చాలా జ‌గ్ర‌త్త‌గా త‌న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్ర‌ని డిజైన్ చేశాను. మా గోవిందం త‌న యాటిట్యూడ్ ని ఎక్క‌డా త‌గ్గ‌నివ్వ‌కుండా చ‌క్క‌టి ఫ్యామిలి ఎమెష‌న్స్ తో అంద‌ర్ని అల‌రిస్తాడు. అలాగే మా గీత అదే ర‌ష్మిక త‌న పాత్ర లో ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసింది . ఇక మా గీతాగోవిందం చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. మా మెద‌టి లుక్ చూస్తే వీరిద్ద‌రి మ‌ద్య లొ వున్న కెమిస్ట్రి అంద‌రికి అర్ద‌మ‌య్యింది. ఇప్ప‌డు విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో మా గోవిందం పాత్ర‌తీరు తెలుస్తుంది. అగ‌ష్టు 15 డేట్ ని సేవ్ చేసుకోండి.. అని అన్నారు.

నిర్మాత బ‌న్ని వాసు మాట్లాడుతూ.. మా గీతాఆర్ట్స్ అదినేత శ్రీ అల్లు అర‌వింద్ గారు చిత్ర స‌మ‌ర్ప‌కులు గా నేను నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం గీత‌గోవిందం. ఈ చిత్రం లో మా గోవిందం అలియాస్ విజ‌య్ దేవ‌రకొండ సూప‌ర్ ఫెర్‌ఫార్మెన్స్ తో మ‌రోక్క‌సారి ప్రేక్ష‌కుల ముఖ‌చిత్రాన్ని త‌న‌వైపుకు తిప్పుకుంటాడ‌నే న‌మ్మ‌కం మాకుంది. ప‌రుశురాం కి ఫ్యామిలి ఎమెష‌న్స్ ని తెర‌కెక్కించ‌టం వెన్న‌తో పెట్టిన విధ్య. ఈ చిత్రం మ‌రోక్క‌సారి ప‌క్కాఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ప్ర‌శంశ‌లు పోందుతుంది. గోపిసుంద‌ర్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. గీత గోవిందం చేసే అల్ల‌రి యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. అగ‌ష్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం.. అని అన్నారు

న‌టీన‌టులు..
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు...

సాంకేతిక నిపుణులు..
స‌మ‌ర్ప‌కులు.. అల్లు అర‌వింద్‌
నిర్మాత‌.. బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం... ప‌రుశురామ్‌
సంగీతం.. గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌.. మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌.. మార్తాండ్‌.కె.వెంక‌టేష్
ఆర్ట్‌.. ర‌మ‌ణ వంక‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. స‌త్య గ‌మిడి
స్క్రిప్ట్ కొ-ఆర్డినేట‌ర్‌.. సీతారామ్‌
లిరిక్స్‌.. అనంత్ శ్రీరామ్‌, శ్రీమ‌ణి,
కొరియోగ్రాఫి... ర‌ఘు, జాని
ప‌బ్లిషిటి డిజైన‌ర్‌.. అనిల్ భాను


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved