pizza
Goutham Nanda gets U/A certificate
సెన్సార్ పూర్తి చేసుకొన్న "గౌతమ్ నంద" ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

21 July 2017
Hyderabad

Macho Hero Gopichand,Hansika and Catherine Tresa Starring "Goutham Nanda" Cleared Censor Formalities with "U/A" Certification and a Runtime of 2 Hour 30 Minutes. Film is directed by Sampath Nandi and music by SS Thaman. J Bhagavan and J.Pulla Rao Producing under Sri Balaji Cine Media...Film is Releasing in a Grand Scale Worldwide on 28th July 2017.

సెన్సార్ పూర్తి చేసుకొన్న "గౌతమ్ నంద" ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక-కేతరీన్ కథానాయికలు. శ్రీబాలాజీ సినీ మీడియా సంస్థలో జె.భగవాన్-జె.పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని "యు/ఎ" సర్టిఫికెట్ అందుకొంది.

2.30 గంటల నిడివి గల "గౌతమ్ నంద" ఆద్యంతం ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తున్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved