pizza
Happy Birthday to ‘Deva’
హ్యాపీ బ‌ర్త్ డే టూ దేవా..
You are at idlebrain.com > news today >
Follow Us

28 August 2018
Hyderabad

The teaser of ‘DevaDas’ featuring Nagarjuna Akkineni and Nani in the lead roles, has got a tremendous response. The first look also met with terrific feedback.

With this super response, the makers of the film will be releasing a solo look of Nagarjuna on the mark of his birthday tomorrow i.e, on August 29th. Nag is playing the role of Deva in the movie.

Sriram Adittya is directing the movie having Rashmika Mandanna and Aakanksha Singh in the female lead cast. Mani Sharma is composing music for this entertainer.

C Ashwini Dutt is producing ‘DevaDas’ under Vyjayanthi Movies banner and the release date of the film is confirmed on September 27th.

Cast:
Nagarjuna Akkineni Nani, Rashmika Mandanna, Aakansha Singh, Naresh VK, Bahubali Prabhakar, Rao Ramesh, Vennela Kishore, Avasarala Srinivas, Satya

Crew:
Director: Sriram Aditya
Producer: Ashwini Dutt
Banner: Vyjayanthi Movies
DoP: Shamdat Sainudeen
Music: Manisharma
Art Director: Sahi Suresh

హ్యాపీ బ‌ర్త్ డే టూ దేవా..

నాగార్జున అక్కినేని, నాని న‌టిస్తున్న దేవ‌దాస్ టీజ‌ర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వ‌స్తుంది. ఇక ఫ‌స్ట్ లుక్ కు కూడా అదిరిపోయే ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాతలు నాగార్జున సోలో లుక్ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఆగ‌స్ట్ 29 ఆయ‌న పుట్టిన‌రోజు కానుక‌గా ఈ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు. నాగార్జున ఈ చిత్రంలో దేవా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. వైజ‌యంతి బ్యాన‌ర్ లో సి అశ్వినీద‌త్ దేవ‌దాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 27న ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు:
నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, స‌త్య‌..

సాంకేతిక విభాగం:
ద‌ర్శ‌కుడు: శ్రీ‌రామ్ ఆదిత్య‌
నిర్మాత‌: అశ్వినీద‌త్
సంస్థ‌: వైజయంతి మూవీస్
సినిమాటోగ్ర‌ఫ‌ర్: శ్యామ్ ద‌త్ సైనూద్దీన్
సంగీతం: మ‌ణిశ‌ర్మ
ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహీ సురేష్

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved