pizza
We are going to make a film with blockbuster director Harish Shankar once again: Ram Achanta & Gopi Achanta of 14 Reels Plus
బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌తో మ‌రో సినిమా చేస్తున్నాం: 14 రీల్స్ ప్ల‌స్ అధినేతలు రామ్ ఆచంట‌, గోపిఆచంట
You are at idlebrain.com > news today >
Follow Us

18 May 2020
Hyderabad

'Mirapakay' was a super-duper hit film. 'Gabbar Singh' was an industry hit. These films made Harish Shankar a big name in Tollywood. 'Gaddalakonda Ganesh', directed by the talented filmmaker, was in 2019 produced by Ram Achanta and Gopi Achanta on 14 Reels Plus. It was a blockbuster mass hit. The promising banner has announced that it is going to team up with the Harish Shankar once again!

Talking about the collaboration, the Ram Achanta-Gopi Achanta duo says, "We scored a blockbuster hit with 'Gaddalakonda Ganesh'. We are happy to be teaming up with Powerful Director Harish Shankar once again on a crazy project. More details will be announced once the industry is back to business post lockdown!"

 

‘మిరప‌కాయ్‌’తో సూప‌ర్‌డూప‌ర్ హిట్.. ‘గ‌బ్బ‌ర్‌సింగ్‌’తో ఇండ‌స్ట్రీ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌తో రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మించిన చిత్రం ‘గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌’. 2019లో విడుద‌లైన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్‌ డైరెక్ట‌ర్ హరీశ్ శంక‌ర్‌తో సినిమా చేయ‌డానికి 14 రీల్స్ ప్ల‌స్ అధినేత‌లు రామ్ ఆచంట‌, గోపి ఆచంట సిద్ధ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా

రామ్ ఆచంట‌, గోపి ఆచంట మాట్లాడుతూ ‘‘‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌’తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించాం. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్‌గారితో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప‌నిచే్య‌బోతున్నందుకు ఆనందంగా ఉంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం’’ అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved