pizza
Harish Shankar announces 3 lacs for Hudhud cyclone relief fund
You are at idlebrain.com > news today >
Follow Us

16 October 2014
Hyderabad

హుదూద్ తుపాన్‌పై హరీష్ శంకర్ స్పందన 3 లక్షల ఆర్థిక సాయం

హుదూద్ తుపాన్ బాధితులకు తన వంతు అండగా ఉంటానని దర్శకుడు హరీష్ శంకర్ తెలిపాడు. తన వంతు సాయంగా రూ.3 లక్షల విరాళాన్ని ఆయన ప్రకటించారు. అక్కడి సంఘటనలపై మీడియాలో వస్తున్న వార్తలు చూసి తాను చలించిపోయానని ఆయన అన్నారు.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved