pizza
Actor Dhan Raj House Warming Ceremony
ధనరాజ్ ఒక "ఇంటి"వాడయ్యాడు !!
You are at idlebrain.com > news today >
Follow Us

02 March 2016
Hyderaba
d

తన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు అందరికీ తలలో నాలుకలా ఉండే ప్రముఖ హాస్య నటుడు ధనరాజ్ ఓ "ఇంటి"వాడయ్యాడు. హైదరాబాద్ లో సెకండ్ ఫిలిం నగర్ గా పిలువబడుతున్న "పంచవటి కాలని"లో జరిగిన ధనరాజ్ నూతన గృహప్రవేశానికి పలువురు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. డాక్టర్ బ్రహ్మానందం, ఆలి సహా పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు పెద్ద సంఖ్యలో హాజరై ధనరాజ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు!!


Celebrities at Actor Dhanraj House Warming Function

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved