pizza
Model Izabelle in director Jayanth C Paranji’s ‘Narendra’
జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `న‌రేంద్ర` చిత్రంలో హీరోయిన్‌గా ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజాబెల్లె
You are at idlebrain.com > news today >
Follow Us

24 February 2019
Hyderabad

Model turned actress Izabelle has officially confirmed to play the female lead role in direction Jayanth C Paranji’s upcoming movie ‘Narendra.’

She took it on her official Twitter handle and tweeted, “Since I’m back in India and had the opportunity to meet Jayanth Paranjee to discuss about his next movie, now I can announce that yes I am on board and pretty much excited to work with him. Its a great role and a challenge for me as an actress. #Narendra.”

Director Jayanth too tweeted acknowledging Izabelle’s tweet. “Re-setting the record straight!!!! @izabelleleite25 is part of my film #Narendra,” wrote Jayanth.

Also with this film, Indian World Wrestling Entertainment (WWE) wrestler The Great Khali is going to make his debut in Telugu film industry.

‘Narendra’ is a sports drama while Nilesh Eti will be seen in the male lead role. The story revolves around a champion boxer and has wrapped the first schedule of shooting.

The regular shooting of the film will begin from March 10th in Hyderabad.

Bollywood music c

omposer Ram Sampath is also debuting in Tollywood with ‘Narendra.’
Eshaan Entertainments banner is producing the movie.

Cast: Nilesh Eti, Izabelle Leiti, The Great Khali
Crew:
Story and Direction: Jayanth C. Paranji
Producer: Eshaan Entertainments
Executive Producer: Harish Koyalagundla
Cinematography: Viren Thambidorai
Music: Ram Sampath
Editor: Marthand K. Venkatesh
Dialogues: Harish Koyalagundla
Fights: Venkat
PRO: Vamshi-Shekhar

జ‌యంత్ సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `న‌రేంద్ర` చిత్రంలో హీరోయిన్‌గా ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజాబెల్లె

ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, బావ‌గారూ బాగున్నారా, శంక‌ర్ దాదా ఎం.బి.బి.ఎస్‌, ల‌క్ష్మీన‌ర‌సింహ‌.. వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల డైరెక్ట‌ర్ చేసిన వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ జ‌యంత్‌.సి.ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ నిర్మాణంలో నిలేష్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `న‌రేంద్ర‌`. ఈ చిత్రంలో ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్ప‌టికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్ మార్చి 10 నుండి హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా ..

వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ జ‌యంత్ సి.ప‌రాన్జీ మాట్లాడుతూ - ``నిలేష్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో.. చాంపియ‌న్‌గా ఎదిగిన ఓ బాక్స‌ర్ క‌థాంశంతో తెరెక్కుతోన్న మా `న‌రేంద్ర`. ఓ డిఫ‌రెంట్ క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ మార్చి 10 నుండి ప్రారంభం కానుంది. వ‌ర‌ల్డ్ రెజ్లింగ్‌లో మ‌న దేశం త‌ర‌పున స‌త్తా చాటుతున్న స్టార్ రెజ్ల‌ర్ గ్రేట్ కాళీ ఈ చిత్రంలో న‌టిస్తుండం విశేషం. అలాగే అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ రామ్ సంప‌త్ కూడా ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ మోడ‌ల్ ఇజా బెల్లె హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక‌లో తెర‌కెక్కిస్తున్నాం. అన్నీ ఎమోష‌న్స్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

హీరోయిన్ ఇజా బెల్లా మాట్లాడుతూ - ``జ‌యంత్ వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌గారితో ప‌నిచేయ‌డం హ్య‌పీగా ఉంది. చాలా ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

నిలేష్ , ఇజా బెల్లె, ది గ్రేట్ కాళీ న‌టిస్తోన్న ఈ చిత్రానికి పి.ఆర్‌.ఒ: వ‌ంశీ-శేఖ‌ర్‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, డైలాగ్స్‌: హ‌రీష్ కోయ‌ల గుండ్ల‌, ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌, సంగీతం: రామ్ సంప‌త్‌, కెమెరా: వీరేన్ తంబిదొరై, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హ‌రీష్ కోయ‌ల‌గుండ్ల‌, నిర్మాత‌: ఈషాన్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: జ‌యంత్ సి.పరాన్జీ.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved