21 June 2014
Hyderabad
నూతన నిర్మాణ సంస్థ చైత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పైన అడ్డాల శ్రీలత సమర్పణ లో సురేష్ కృష్ణ , జయంత్ సి పరాన్జీ , సురేష్ ప్రొడక్షన్స్ లో పలు చిత్రాల కి దర్సకత్వ శాఖ లో పని చేసిన అనుభువం ఉన్న పి . ఎస్ . వాసుదేవ్ ని దర్శకుడిగా పరిచేయం చేస్తూ సాయి రామ్ శంకర్ హీరో గా నిర్మిస్తున్న జగదాంబ చిత్రానికి నిర్మాత అడ్డాల పెద్ది రాజు.
ఈ సందర్భంగా నిర్మాత అద్దాల పెద్ది రాజు మాట్లాడుతూ దర్శకుడు పి . ఎస్ . వాసుదేవ్ చెప్పిన కథ చాల భాగుంది . జగదాంబ పూర్తి గా యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిస్తునాం. మా సినిమా టైటిల్ అన్ని వర్గాల ప్రేక్షలకు నచ్చుతుంది . ఆగస్ట్ నుంచు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెస్తునాము అని తెలియ చేసారు .
సాయి రామ్ శంకర్ , ప్రముఖ కథానాయకి , అభిమన్య సింగ్ (గబ్బర్ సింగ్ ఫేమ్) , ఏం . ఎస్ . నారాయణ , కృష్ణ భగవాన్ , సప్తగిరి , ధనరాజ్ , రవిప్రకాష్ , కోవై సరళ , కళ్ళు కృష్ణ రావు తదితరులు ...
ఫోటోగ్రఫీ : సర్వేష్ మురారి , మ్యూజిక్ : రాహుల్ రాజ్ (ఓ మై ఫ్రెండ్ ఫ్రేమ్) , ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్ , స్టిల్స్ : మహేష్ , సౌండ్ ఎఫెక్ట్స్ : యతిరాజ్ (రామానాయుడు స్టూడియో) , ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ : అల్లూరు రామ్ మోహన్