pizza
Jaganmata songs on 6 Oct
You are at idlebrain.com > news today >
Follow Us

30 September 2015
Hyderabad

అక్టోబర్ 6న "జగన్మాత ' పాటలు

రమ్య కృష్ణ అమ్మవారి పాత్రలో శ్రీ సాయి సీతారామ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గజ్జరపు మహిమ చౌదరి సమర్పణలో రూపొందిన చిత్రం "జగన్మాత ' లహరి ఆడియో ద్వారా అక్టోబర్ 6న ఈ చిత్రం పాటలు విడుదల కానున్నాయి రాజ్ కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని 5 పాటలు మూడు పద్యాలు భక్తి రసంగా అందరిని అలరిస్తాయాని అమ్మోరు అనంతరం రమ్య కృష్ణ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని దర్శకుడు వీరేష్ తెలిపారు .

సందీప్తి , శ్రీదేవి ,అమిత్ ,ఎన్ .ఎస్ రాజు , సుబ్బరాయ శర్మ ,అశోక్ కుమార్ , రచ్చ రవి ,తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గురుచరణ్ ,కెమెరా : హరినాథ్ రెడ్డి , నాగబాబు. సహా నిర్మాత : చింతపల్లి నాగేశ్వరావు, నిర్మాతలు: జి . వెంకటేశ్వరావు , ఎన్ .ఎస్ రాజు , కథ - కథనం - మాటలు - దర్శకత్వం : నండూరి వీరేష్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved