pizza
Versatile Actor Jagapathi Babu Provides Daily Essential Groceries For 10,000 Needy People
ప‌దివేల మంది పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేసిన విల‌క్షణ‌ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు
You are at idlebrain.com > news today >
Follow Us

30Hyderabad


Daily wage workers of film industry and other industries are the major suffering lot during this lockdown imposed to contain Corona virus pandemic. Film celebrities, Businessmen are coming forward to help them. Versatile Actor Jagapathi Babu himself provided rice, dal, cooking oil and other daily essentials to many needy people. He also met Commissioner of Police VC Sajjanaar at Cyberabad Commissionerate and provided N-95 masks and sanitizers to the police who are the front-line warriors to restrict the spread of corona virus. Along with these, Jagapathi Babu has recently provided daily essential groceries, masks, sanitizers to 10,000 people. When asked about his donations to the needy people, Jagapathi Babu humbly said, " Yes I helped them with essentials during this crucial time but I felt there is no need for others to know about it. I wanted to help those who are in need."

Jagapathi Babu's father renowned Producer and Director VB Rajendraprasad was also known for making secret donations. It is appreciable that Jagapathi Babu who is loved by everyone as a family Hero lends his
hand to the needy families during this need of the hour.

క‌రోన వ్యాప్తి నిర్మూల‌న‌లో భాగంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల దిన‌స‌రి వేతనం పొందే ఎంతో మంది సినీ కార్మికులు, పేద‌లు నిత్యావ‌స‌రాల కోసం ఇబ్బందులు ప‌డుతున్నారు. సినీ ప్ర‌ముఖులు, వ్యాపార వేత్త‌లు వారికి త‌మ వంతు సాయం చేస్తున్నారు. ఇటీవ‌ల విల‌క్షణ‌ న‌టుడు జ‌గపతిబాబు ‌చాలా మంది సినీ కార్మికులకు త‌నే స్వ‌యంగా బియ్యం, పప్పులు, వంట నూనె తదితర నిత్యావసరాలను అందించారు. అలాగే క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్‌ని ప‌క‌డ్భందీగా నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వి.సి.సజ్జనార్‌ను కలిసి ఎన్‌–95 మాస్కులు, శానిటైజర్లను అందించిన విష‌యం తెలిసిందే.  ఇవే కాకుండా ఇటీవ‌ల‌ ఇబ్బందులలో ఉన్న‌ ప‌దివేల మంది పేద‌ల‌కి నిత్యావ‌స‌ర స‌రుకులు, మాస్కులు, శానిటైజర్లను అంద‌జేశారు అని తెలిసింది. ఇదే విషయాన్ని జ‌గ‌ప‌తి బాబుని అడ‌గ‌గా `` స‌హాయం చేసిన మాట వాస్త‌వ‌మే కాని చేసిన ప్ర‌తి స‌హాయం అంద‌రికీ తెలియాల్సిన అవ‌సరం లేదు క‌దా... ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేశాను` అని ఎంతో సింపుల్‌గా, హంబుల్‌గా చెప్పారు.

జ‌గ‌ప‌తిబాబు తండ్రి ప్ర‌ముఖ ద‌ర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర‌ప్ర‌సాద్‌ కూడా ఎన్నో గుప్త‌దానాలు చేసేవారు. ఫ్యామిలీ చిత్రాల హీరోగా అంద‌రి ఆద‌రాభిమానాల్ని అందుకున్న జ‌గ‌ప‌తి బాబు క‌ష్టాల్లో ఫ్యామిలీస్ ని ఆదుకోవ‌డం ఎంత‌యినా అభినందించాల్సిన విషయం.

 

 

 

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved