pizza
DISNEY INDIA ROPES IN LEGENDARY STALWARTS P. RAVI SHANKAR AND JAGAPATHI BABU TO VOICE MUFASA AND SCAR FOR THE LION KING IN TELUGU!
ల‌య‌న్ కింగ్ లో స్కార్ పాత్ర కి డ‌బ్బింగ్ చెప్పిన జ‌గ‌ప‌తిబాబు, ముఫార్ పాత్ర‌కి పి.ర‌విశంక‌ర్
You are at idlebrain.com > news today >
Follow Us

25 June 2019
Hyderabad

After having conquered hearts with ‘The Jungle Book’ in 2016, Disney is all set to present its legendary franchise and crown jewel - ‘The Lion King’ – with ground-breaking technology that re-imagines the greatest story ever told. Etched forever in pop culture, the animated version was known for its strong and emotional storytelling and memorable characters that won hearts of fans everywhere.

In what is great news for all Kannada fans, Disney India has roped in legendary stalwarts veneered by generations: P. Ravi Shankar and Jagapathi Babu to voice Mufasa and Scar in the Telugu version of The Lion King!

The award winning P. Ravi Shankar will lend his baritone voice to Mufasa, Simba’s iconic father whereas Jagapathi Babu, who has established a benchmark portraying villains in Telugu cinema, will give his menacing touch to Scar in The Lion King.

“The character of Mufasa has been revered for a long time as an iconic father onscreen, and it was a unique experience to voice for him in Telugu. I did it for my family as they love the movie and many other Disney titles. I am looking forward to presenting the film in Telugu for my fans with my personal touch!” says P. Ravi Shankar.

Adds Jagapathi Babu, “Having portrayed a lot of villainous characters in Telugu cinema, voicing Scar was a different and memorable experience for me, and I was glad to be part of such a grand big-ticket entertainer. Disney films are a perfect package for the entire family and I hope to lend my trademark style to The Lion King as well!”

Directed by ‘Iron Man’ and ‘The Jungle Book’ fame director, Jon Favreau, Disney’s The Lion King is one of the most-anticipated films of recent times. The heroic coming-of-age journey will make it to the large canvas with a pioneering and game changing photo-real animation technology, using cutting-edge tools to make the musical drama come alive on the big screen.

Disney’s The Lion King releases on 19th July 2019 in Telugu, Tamil, Hindi and English

About Disney’s “The Lion King”
Disney’s “The Lion King, directed by Jon Favreau, journeys to the African savannah where a future king is born. Simba idolizes his father, King Mufasa, and takes to heart his own royal destiny. But not everyone in the kingdom celebrates the new cub’s arrival. Scar, Mufasa’s brother—and former heir to the throne—has plans of his own. The battle for Pride Rock is ravaged with betrayal, tragedy and drama, ultimately resulting in Simba’s exile. With help from a curious pair of newfound friends, Simba will have to figure out how to grow up and take back what is rightfully his. The all-star cast includes Donald Glover as Simba, Beyoncé Knowles-Carter as Nala, James Earl Jones as Mufasa, Chiwetel Ejiofor as Scar, Seth Rogen as Pumbaa and Billy Eichner as Timon. Utilizing pioneering filmmaking techniques to bring treasured characters to life in a whole new way, Disney’s “The Lion King” roars into theaters on July 19, 2019.

ల‌య‌న్ కింగ్ లో స్కార్ పాత్ర కి డ‌బ్బింగ్ చెప్పిన జ‌గ‌ప‌తిబాబు, ముఫార్ పాత్ర‌కి పి.ర‌విశంక‌ర్

అడ‌విలో జంతువులు మాట్లాడి స్నేహం చేస్తే చూడ‌టానికి చాలా ఆనందంగా వుంటుంది. పిల్ల‌లైతే అవి చూస్తూ మ‌రో లోకం లో తేలిపోతారు. డిస్నీ లోకం లో మాత్రం అది సాధ్య‌మ‌వుతాయి..క్రూ ర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడి తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ.

డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది.

ల‌య‌న్ కింగ్ హింది లో కీల‌క పాత్రైన ముసాఫాకు షారుక్ , ముసాఫా త‌న‌యుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్పిన విష‌యం తెలిసిందే.. అలానే ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ లో పుంబా పాత్ర‌కు హాస్య బ్ర‌హ్మ బ్ర‌హ్మానందం అలానే టీమోన్ పాత్ర‌కు ఆలీ డ‌బ్బింగ్ చెప్ప‌టం కూడా తెలిసిందే.. అయితే తెలుగు లో ఇప్ప‌టికే క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ ల‌య‌న్ కింగ్ లో ఎవ‌ర్‌గ్రీన్ ఛార్మింగ్ స్టార్ జ‌గ‌ప‌తి బాబు స్కార్ పాత్ర కి డ‌బ్బింగ్ చెప్ప‌గా.. ముఫార్ పాత్ర కి డబ్బింగ్ స్టార్ పి.ర‌విశంక‌ర్ చెప్ప‌టం విశేషం.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved