pizza
JamesBond Success Tour Schedules
You are at idlebrain.com > news today >
Follow Us

26 July 2015
Hyderabad

 

ALLARI NARESH IS BACK WITH SUPER HIT TALK ALL OVER JAMESBOND ‘NENU KADU NAA PELLAM’ MOVIE IS RUNNING WITH PACKED COLLECTIONS. TO SHARE THIS SUCCESS ENTIRE TEAM IS PLANNING SUCCESS TOUR ALL OVER .HERE IS THE SCHEDULE…

27-07-2015
11.00am Srikakulam-Maruthi Theatre
1.30pm Vijayanagaram-Leelamahal Theatre
3.30pm Vizag-Leelamahal,Sangam Theatre
6.30pm Tuni-Rama Dts Theatre
8.00pm Kakinada-Devi Multiplex
9.30pm Rajahmundry-Kumari Theatre

28-07-2015:
11:00am Tanuku-PRATHYUSHA Theatre
2.30pm Bheemavaram-GEETHA MULTIPLEX
4:00pm Eluru-SATYANARAYANA MINI Theatre
7.00pm Vijayawada-Annapurna Theatre
9.30pm Guntur-Metro Theatre

‘జేమ్స్ బాండ్’ సక్సెస్ టూర్

అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘నేను కాదు నా పెళ్లాం’ ట్యాగ్ లైన్. సాయి కిషోర్ మచ్చ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. జూలై 24న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంలో చిత్రయూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తుని, కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరుల్లో చిత్ర యూనిట్ అభిమానులను,ప్రేక్షకులను మీట్ అవుతున్నారు.

టూర్ విశేషాలు...

27-05-15
11.00 – శ్రీకాకుళం- మారుతి థియేటర్
1.30 – విజయనగరం- లీలామహాల్ థియేటర్
3.30 – వైజాగ్ – లీలామహాల్, సంఘం థియేటర్
6.30 - తుని – రామ థియేటర్
8.00 – కాకినాడ – దేవి మల్టీప్లెక్స్
9.30 – రాజమండ్రి – కుమారి థియేటర్

28-05-15
11.00 తణుకు – ప్రత్యూష థియేటర్
2.30 భీమవరం – గీతా మల్టీప్టెక్స్
4.00 - ఏలూరు- సత్యనారాయణ మినీ థియేటర్
7.00 – విజయవాడ – అన్నపూర్ణ థియేటర్
9.30 – గుంటూర్ – మెట్రో థియేటర్

 

 




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved