pizza

Vijay Deverakonda, Pooja Hegde, Puri Jagannadh, Puri Connects & Srikara Studios’ ‘JGM’ First Shoot Schedule Commences!
విజయ్ దేవరకొండ- పూజా హెగ్డే- పూరీ జగన్నాథ్- పూరీ కనెక్ట్స్ & శ్రీకర స్టూడియోస్ 'జేజీఎం' షూటింగ్ ప్రారంభం

You are at idlebrain.com > news today >
Follow Us

4 June 2022
Hyderabad

The duo - Vijay Deverakonda and path breaker ace director Puri Jagannadh’s second collaboration “JGM” is going to be an action-drama big ticket pan India entertainer releasing in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam. This is dream project of director Puri Jagannadh who also penned story, screenplay and dialogues.

Jointly produced by Charmme Kaur, Vamshi Paidipally under Puri Connects and Srikara Studios Production, Pooja Hegde joins the stellar cast and this marks her first collaboration with The Vijay Deverakonda.

The makers commence with the first shoot schedule today with actress Pooja Hegde who will be seen in an action-packed role taking part in the filming. The shoot schedule of Puri’s dream project will be held across multiple international locations beginning first with Mumbai. The makers share a special video to mark this beginning.

Puri Jagannadh in his dream project will be showing The Vijay DEverakonda in a never seen before role. The Vijay Deverakonda, on the other hand, is aiming for his next breakthrough performance.

Written & directed by Puri Jagannadh, JGM is set to release in cinemas on 3rd August 2023 Worldwide.

Cast: The Vijay Deverakonda, Pooja Hegde

Technical Crew:
Story, Screenplay, Dialogues & Direction: Puri Jagannadh
Producers: Charmme Kaur and Vamshi Paidipally
Banners: Puri Connects & Srikara Studios

విజయ్ దేవరకొండ- పూజా హెగ్డే- పూరీ జగన్నాథ్- పూరీ కనెక్ట్స్ & శ్రీకర స్టూడియోస్ 'జేజీఎం' షూటింగ్ ప్రారంభం

విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం "'జేజీఎం". బిగ్గెస్ట్ యాక్షన్-డ్రామా పాన్ ఇండియా మూవీగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల కాబోయే ఈ చిత్రం హై వోల్టేజ్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. దర్శకుడు పూరీ జగన్నాధ్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది.

పూరీ కనెక్ట్స్, శ్రీకరా స్టూడియోస్ ప్రొడక్షన్‌లో చార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిగా చేరారు. విజయ్ దేవరకొండతో పూజాకి ఇది మొదటి చిత్రం.

పూజా హెగ్డే యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం మొదటి షూట్ షెడ్యూల్‌ ఈ రోజు ప్రారభించారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూట్ షెడ్యూల్ ముంబైలో మొదలై పలు అంతర్జాతీయ ప్రదేశాలలో జరుగుతుంది. షూటింగ్ ప్రారంభం సందర్భంగా మేకర్స్ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు.

దర్శకుడు పూరి జగన్నాధ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించబోతున్నారు. అలాగే సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మన్స్ లక్ష్యంగా ఈ సినిమా కోసం సిద్ధమయ్యారు.

పూరీ జగన్నాథ్ రచన దర్శకత్వం వహిస్తున్న 'జేజీఎం' 3 ఆగస్ట్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

తారాగణం: విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే

సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: ఛార్మి కౌర్ , వంశీ పైడిపల్లి
బ్యానర్లు: పూరీ కనెక్ట్స్ & శ్రీకర స్టూడియోస్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved