pizza
Kalyaan Dhev’s Debut Film Dubbing Works Begin
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వస్తున్న చిత్ర డబ్బింగ్ ప్రారంభం
You are at idlebrain.com > news today >
Follow Us

17 May 2018
Hyderabad

The dubbing works of Kalyaan Dhev (Megastar Chiranjeevi’s son-in-law) have begun. The film is in final stages of shoot with only one schedule left and very soon the first look and title will be launched.

Being written and directed by Rakesh Sashii, this highly anticipated untitled film has top technician, KK Senthil Kumar handling the cinematography.

Malavika Nair is playing the female lead role and Harshavardhan Rameshwar is composing music.

Noted producer Sai Korrapati is producing the movie under the prestigious production house Vaaraahi Chalana Chitram banner.

Artists:
Kalyaan Dhev, Malavika Nair, Tanikella Bharani, Murali Sharma, Nasser, Sathyam Rajesh, Pragathi, Kalyani Natarajan, Posani Krishna Murali, Rajeev Kanakala, Jaya Prakash (Tamil), Aadarsh Balakrishna, Noel Sean, Kireeti, Bhadram, Sudarshan

Chief Technicians List:
Story, Screenplay, Dialogues and Direction: Rakesh Sashii
Producer: Rajini Korrapati
A Sai Korrapati Production
Presenter: Sai Shivani
Cinematography: KK Senthil Kumar
Music Director: Harshavardhan Rameshwar
Lyrics: Rahman, Ramajogayya Sastry
Editor: Karthika Srinivas
Art Director: Ramakrishna
Stunts: Joshua​

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వస్తున్న చిత్ర డబ్బింగ్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నేటి నుండి హీరో కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ ప్రారంభించారు. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ కు జోడీగా "ఎవడే సుబ్రమణ్యం" ఫేమ్ మాళవిక నాయర్ నటించారు. చిత్ర టైటిల్ మరియు రిలీజ్ ను త్వరలో ప్రకటిస్తారు.

రాకేష్ శశి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ తో కథ అందించిన ఈ చిత్రం ఎక్కడా రాజీపడకుండా భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. "బాహుబలి" వంటి ప్రతిష్టాత్మక చిత్ర కెమెరా మ్యాన్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు."రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

తారాగణం:
కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి
నిర్మాత: రజిని కొర్రపాటి
సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో
సమర్పణ: సాయి శివాని
ఛాయాగ్రాహకుడు: కె.కె. సెంథిల్ కుమార్
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
లిరిక్స్: రెహమాన్, రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
ఫైట్స్ : జాషువు

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved