pizza
Megastar Chiranjeevi’s son-in-law Kalyaan Dhev has turned a year on February 11th and pledged to donate his organs on his special day
అవయవాలు దానం చేసిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్..
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2019
Hyderabad

Megastar Chiranjeevi’s son-in-law Kalyaan Dhev has turned a year on February 11th and pledged to donate his organs on his special day.

Making it official, Kalyaan Dhev signed an agreement with Apollo hospitals and enrolled for the organ donation. This is seriously a very kind gesture from a hero and it’s all for a noble cause.

Speaking about it Kalyaan Dhev said, “I’ve always wanted to pledge to donate my organs, just chose this day so that it would remain as a fond memory to me. Online, it takes just a minute to pledge and donate organs. But once you do this, it does not actually mean you would fulfil your wish. Even before you do this, let your choice be known by your family and friends and make sure they are fine with your decision. Because ultimately, it will be one of them who would fulfil your wish to donate organs when the time arises. Just the thought of a blind man getting to see the world for the first time in his life gives me goosebumps. And yes, I want to be that person who can give everything that could be useful to another life! Join me in Pledging your organs, after all we carry nothing when we leave this world.”

On the work front Kalyaan is busy with his second film which is yet to be titled. Puli Vasu is directing the movie which has wrapped up its first schedule of shooting. On this occasion, Rizwan Entertainment banner which is producing the movie released the birthday poster featuring the Mega Alludu in a new and stylish look.

Cast: Kalyaan Dhev, Rajendra Prasad, Naresh VK, Posani Krishna Murali, Pragathi

Crew:
Director: Puli Vasu
Producer: Rizwan
Banner: Rizwan Entertainment
Co-producer: Khursheed (Kushi)
Music: SS Thaman
Editor: Marthand K Venkatesh
Art Director: Brahma Kadali
Co-directors: D Rajendra, Ravi
Lyrics: KK
Production Controller: Rasheed Ahmed Khan
Production Executive: Raju
PRO: VamsiShekar

అవయవాలు దానం చేసిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్..

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న ఆర్గాన్స్ దానం చేసారు. ఈ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ చేస్తూ.. రెండో సినిమాతో బిజీగా ఉన్న కళ్యాణ్ దేవ్ అపోలో హాస్పిట‌ల్స్ తో అగ్రీమెంట్ పై కూడా సైన్ చేసారు.

క‌ళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. “నా అవ‌య‌వాలు దానం చేయాల‌ని నేను ప్ర‌తిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజును నేను ఎంచుకోడానికి నేనెప్పుడూ గుర్తుంచుకోడానికి మాత్ర‌మే. ఆన్ లైన్ లో ఆర్గాన్స్ దానం చేయ‌డానికి కేవ‌లం ఒక్క నిమిషం మాత్ర‌మే ప‌డుతుంది. ఇలాంటి అద్భుత‌మైన నిర్ణ‌యం తీసుకునే ముందు ఒక్క‌సారి మ‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌కు చెబితే క‌చ్చితంగా వాళ్లు కూడా మ‌నం తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని గౌర‌వించ‌డ‌మే కాదు సంతోషిస్తారు కూడా. సమయం వచ్చినప్పుడు అవయవాలను దానం చేయాలనే కోరికను నెరవేరుస్తున్న వాళ్ల‌లో మీరు కూడా ఒకరు అవుతారు. ఓ అంధుడు తొలిసారి ఈ లోకాన్ని మ‌న వ‌ల్ల చూస్తాడు అనే ఓ ఆలోచ‌నే నాకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మ‌రొక‌రికి జీవితాన్నిచ్చే అద్భుత‌మైన మ‌నిషిగా నేను మారాల‌నుకుంటున్నాను. ఈ య‌జ్ఞంలో మీరు కూడా భాగం కండి.. ఈ లోకాన్ని విడిచి వెళ్లేట‌ప్పుడు ఎవ‌రూ ఏమీ తీసుకెళ్లం" అని చెప్పారు.

రెండో సినిమాతో బిజీగా ఉన్నారు క‌ళ్యాణ్ దేవ్. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. పులి వాసు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తైపోయింది. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిజ్వాన్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ లుక్ విడుద‌ల చేసారు.

న‌టీన‌టులు:
క‌ళ్యాణ్ దేవ్, రాజేంద్ర ప్ర‌సాద్, న‌రేష్ వికే, పోసాని కృష్ణ ముర‌ళి, ప్ర‌గ‌తి

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: పులి వాసు
నిర్మాత‌: రిజ్వాన్
బ్యాన‌ర్: రిజ్వాన్ ఎంట‌ర్టైన్మెంట్
కో ప్రొడ్యూస‌ర్: ఖుర్షీద్ (ఖుషీ)
సంగీతం: ఎస్ఎస్ థ‌మ‌న్
ఎడిట‌ర్: మార్తండ్ కే వెంక‌టేష్
ఆర్ట్ డైరెక్ట‌ర్: బ‌్ర‌హ్మ క‌డ‌లి
కో డైరెక్ట‌ర్స్: డి రాజేంద్ర‌, ర‌వి
లిరిక్స్: KK
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: ర‌షీద్, అహ్మ‌ద్ ఖాన్
ప్రొడక్ష‌న్ ఎగ్జిగ్యూటివ్: రాజు
PRO: వ‌ంశీ శేఖ‌ర్



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved