pizza
Hero Kartikeya Gummakonda to play NIA officer in debutant Sri Saripalli's direction !!
కార్తికేయ, తాన్య రవిచంద్రన్ కాంబినేషన్లో శ్రీ సరిపల్లి దర్శకత్వంలో శ్రీ చిత్ర మూవీ మేకర్స్ చిత్రం.
You are at idlebrain.com > news today >
 
Follow Us

21 September -2020
Hyderabad


Hero Kartikeya Gummakonda's next movie to be directed by debutant Sri Saripalli under 88 Ramareddy's Sree Chitra Movie Makers production. Kollywood fame Tanya Ravichandran will play the female lead.

As of now, comprising the occassion of Hero Kartikeya's birthday on September 21st, movie team is known to announce exciting updates.

Speaking about the film Director Sri Saripalli & Producer 88 Ramareddy say, "The concept of thd movie is different. Kartikeya will play the role of an NIA officer in it. Enjoying the narration, Karthikeya approved the story as soon he heard it. We're planning to announce the full details of it very soon.

Cast: Sai Kumar, Tanikella Bharani, Sudhakar Komakula and Pasupathi.
Story & Direction: Sri Saripalli
Music Director: Prashant. R. Vihari.
DOP: P.C.Mouli
Producer: 88 Ramareddy
Banner: Sree Chitra Movie Makers
PRO: Pulagam Chinnarayana

 

కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్య రవిచంద్రన్ ఇందులో కథానాయిక. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 21 హీరో కార్తికేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను వెల్లడించారు. దర్శకనిర్మాతలు శ్రీ సరిపల్లి, 88 రామారెడ్డి మాట్లాడుతూ, "ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, ఇందులో కార్తికేయ NIA ఆఫీసర్ గా కనిపిస్తారు. కథ వినగానే వెంటనే ఓకే చేసేసారు కార్తికేయ. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని తెలిపారు.

సాయి కుమార్, తనికెళ్ళ భరణి, సుధాకర్ కోమాకుల, పశుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రచన - దర్శకత్వం: శ్రీ సరిపల్లి
సంగీతం: ప్రశాంత్.ఆర్.విహారి
ఛాయాగ్రహణం: పి.సి.మౌళి
నిర్మాత: 88 రామారెడ్డి
బ్యానర్: శ్రీ చిత్ర మూవీ మేకర్స్
పి.ఆర్.ఓ - పులగం చిన్నారాయణ

 


 

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved