pizza
Samuthirakani’s First Look As Katari In Ravi Teja’s Krack Unveiled
ర‌వితేజ 'క్రాక్' సినిమాలో క‌టారిగా స‌ముద్ర‌క‌ని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 April 2020
Hyderabad


Mass Maharaja Ravi Teja and blockbuster director Gopichand Malineni’s hat-trick film Krack is nearing completion. The film’s entire shoot is finished, except for last schedule to commence after the lockdown is lifted.

Tamil actor Samuthirakani’s first look is released today on the occasion of his birthday. As mentioned in the poster, Samuthirakani plays an imperious role as Katari. He looks very powerful here.

Shruti Haasan makes comeback to Tollywood with the film where Varalakshmi Sarathkumar will appear in a negative role.

The film is produced by B Madhu under Saraswathi Films Division Banner. GK Vishnu is the director of photography.

Cast: Ravi Teja, Shruti Haasan, Samuthirakani, Varalakshmi Sarathkumar, Ravi Shankar, Devi Prasad, Chirag Jani, Mouryani, Happy Days Sudhkar, Vamsi Chaganti etc.

Crew:

Story, Screenplay, Direction: Gopichand Malineni
Producer: B Madhu
Banner: Saraswathi Films Division
Music: SS Thaman
Cinematography: GK Vishnu
Dialogues: Sai Madhav Burra
Co-Producer: Ammi Raju Kanumilli
Editing: Naveen Nooli
Art Director: As Prakash
Fights: Ram-Lakshman
Lyrics: Ramajogayya Sastry
Make Up Srinivasa Raju
Costumes: Swetha, Neeraja Kona
Stills: Sai
PRO: Vamsi Shekar
Publicity Designer: Working Title Shiva
Production Controller: Kottapalli Murali Krishna
Co-Directors: Gulabi Srinu, Nimmagadda Srikanth
Chief Co-Director: PVV Soma Raju

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'క్రాక్‌'. ఈ సినిమా నిర్మాణ ప‌నులు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. చివ‌రి షెడ్యూల్ మిన‌హా మిగ‌తా షూటింగ్ అంతా పూర్త‌వ‌గా, లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత ఆ షెడ్యూల్ జ‌ర‌గ‌నున్న‌ది.

ఏప్రిల్ 26 త‌మిళ న‌టుడు స‌ముద్ర‌క‌ని పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా 'క్రాక్' చిత్రంలో ఆయ‌న పోషిస్తోన్న క్యారెక్ట‌ర్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. పోస్ట‌ర్‌లో చూపించిన విధంగా క‌టారి అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో ఇంటెన్స్ లుక్‌లో స‌ముద్ర‌క‌ని క‌నిపించ‌నున్నారు.

ఈ సినిమాతో శ్రుతి హాస‌న్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఒక నెగ‌టివ్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు.

స‌ర‌స్వ‌తీ ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా జి.కె. విష్ణు ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ర‌విశంక‌ర్‌, దేవీ ప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, 'హ్య‌పీ డేస్' సుధాక‌ర్‌, వంశీ చాగంటి త‌దిత‌రులు

సాంకేతిక బృందం:
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
నిర్మాత‌: బి. మ‌ధు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తీ ఫిలిమ్స్ డివిజ‌న్‌

 

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved