pizza
'Khakee' restores public trust in police department: Cops
ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై న‌మ్మ‌కాన్ని నిలిపిన చిత్రం `ఖాకి`
You are at idlebrain.com > news today >
Follow Us

1 December 2017
Hyderabad

'Khakee' has won the appreciation of not only the movie buffs but also the police department. Special shows of the movie were held recently in Hyderabad and the response from the cops has thrilled the movie team.

Many police trainees and senior officers who watched the film liked it immensely and has given a unanimous thumbs up to it. "Many believe that cops work for their selfish gains and not for the society. But after watching the film, they get to know the struggles and hardships cops go through for the wellbeing of the society", a trainee said after watching the film.

"'Khakee' is a very inspirational movie, which is one of the best cop dramas in the recent times. It has a great impact on the audiences. We are proud of our department", a senior officer said.

The film has entered the third week and has been still running successfully. H Vinoth is the director of this movie, produced by Umesh Gupta and Subhash Gupta of Aditya Music Pvt.Ltd in Telugu.

ప్ర‌జ‌ల్లో పోలీసుల‌పై న‌మ్మ‌కాన్ని నిలిపిన చిత్రం `ఖాకి`

ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన చిత్రం `ఖాకి`. ఈ చిత్రంలో సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కార్తి న‌ట‌న అద్వితీయమ‌ని సినిమా చూసిన వారంద‌రూ అభినందిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రాన్ని హైద‌రాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్ స్పెష‌ల్ షోలో వీక్షించారు. ప‌లువురు ట్రైయినీ పోలీసులు, సీనియ‌ర్ పోలీస్ అధికారులు ఈ సినిమాను చూసి ఏకగ్రీవంగా సినిమా బావుంద‌ని యూనిట్‌ను అభినందించారు. చాలా మంది..పోలీసులు స్వార్థంతో ప‌నిచేస్తార‌ని, స‌మాజం కోసం ప‌నిచేయ‌ర‌ని అనుకుంటుంటారు. వారంద‌రూ ఈ సినిమా చూస్తే పోలీసులు ప్ర‌జ‌ల కోసం ఎంత కష్ట‌ప‌డ‌తార‌నే విష‌యం తెలుస్తుంది. `ఖాకి` ఇన్‌స్పిరేష‌నల్ మూవీ. రీసెంట్‌గా విడుద‌లైన చిత్రాల్లో బెస్ట్ పోలీస్ స్టోరీ ఇది. ప్రేక్ష‌కుల‌పై మంచి ప్ర‌భావాన్ని చూపే చిత్రం. ఇలాంటి సినిమాలు చూసిన‌ప్పుడు మా డిపార్ట్‌మెంట్ ఎంతో గ‌ర్విస్తుందని సినిమాను వీక్షించిన పోలీసు అధికారులు తెలియ‌జేశారు.

`ఖాకి` చిత్రం విజ‌య‌వంత‌మైన మూడో వారంలోకి ప్ర‌వేశించి ఇంకా స‌క్సెస్‌ఫుల్‌గా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగులో విడుద‌ల చేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved