pizza
'Khakee' successfully enters 3rd week
విజ‌య‌వంత‌గా మూడో వారంలోకి `ఖాకి`
You are at idlebrain.com > news today >
Follow Us

1 December 2017
Hyderabad

Karthi's 'Khakee', which has become one of the biggest hits in the recent times and which is being called as one of the best cop thrillers ever, has successfully entered 3rd week and the film has been still strong in many areas despite new releases.

The stunning performance of Karthi in this movie, based on real incidents that took place in the late 90s, has won huge appreciation and the director, H Vinoth, has become an overnight sensation. The action sequences, the investigation scenes, the romance and everything in the film makes it a perfect movie and audiences have received it very well.

Rakul Preet Singh acted opposite Karthi in this movie, produced by Aditya Music Pvt.Ltd's Umesh Gupta and Subhash Gupta in Telugu.

విజ‌య‌వంత‌గా మూడో వారంలోకి `ఖాకి`

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదిత్య‌ మ్యూజిక్ లిమిటెడ్ బ్యాన‌ర్‌పై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన చిత్రం `ఖాకి`. కార్తి, ర‌కుల్ జంట‌గా న‌టించారు. ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఖాకి చిత్రాన్ని బెస్ట్ పోలీస్ థ్రిల్ల‌ర్ అని అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. విడుద‌లైన రోజు నుండి హిట్ టాక్‌తో ర‌న్ అవుతోన్న ఖాకి విజ‌య‌వంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది.

1995-2005లో జ‌రిగిన నిజ ఘ‌ట‌నల ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించిన అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు పాత్ర‌లో కార్తి ఒదిగిపోయిన తీరు, ద‌ర్శ‌కుడు సినిమాను తెర‌కెక్కించిన విధానాన్ని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. యాక్ష‌న్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్‌గా ఉండే ఛేజింగ్ సీన్స్‌, రొమాంటిక్ సీన్స్ అన్ని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved