pizza
K.K. Senthil Kumar Baahubali 2 special show
సెంథిల్ కుమార్ కి ప్రముఖ ఛాయాగ్రహకుల అభినందనలు
You are at idlebrain.com > news today >
Follow Us

02 May 2017
Hyderabad

దర్శక బాహుబలి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిని బాహుబలి2 సంచళన విజయాన్ని సాధిస్తున్న విషయం అందరికి తెలిసిందే...కాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఛాయాగ్రహణం నిర్వహించిని కెమెరామెన్ సెంథిల్ కుమార్, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ కు ఒక స్పెషల్ షో వేశారు. అన్నపూర్ణా స్టూడియో ప్రివ్యూ థియేటర్ లో వేసిన ఈ స్పెషల్ షోకి ఎమ్ వీ రఘు, జయరామ్, జ్ఞాన సాగర్, టీజీ విందా, శివ వంటి ప్రముఖ ఛాయాగ్రహకులు హాజరై సెంథిల్ కుమార్ ని అభినందనలతో ముంచెత్తారు. భారత దేశం గర్వించదగిన ప్రతిష్టాత్మక చిత్రానికి సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం ఓ స్పెషల్ హైలెట్ గా నిలుస్తుందని వాళ్లు అభినందించారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved