pizza
Krishnamma Kalipindi Iddarinee on 19 June
You are at idlebrain.com > news today >
Follow Us

18 June 2015
Hyderabad

పది సంవత్సరాల రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ మీద క్రియెటివ్ ప్రొడ్యూసర్ లగడపాటి శిరీష-శ్రీధర్ ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోన్న ప్రేమ కావ్యం "కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని". జూన్ 19న ఈ చిత్రం రిలీజ్ అవుతొంది..

నిర్మాత శ్రీధర్ ఈ సినిమా నచ్చకపొతె, పెట్టిన టికెట్ డబ్బులు రిటన్ ఇస్తామని .. ఏ బుకింగ్ లో అయితె కొన్నారో అదె బుకింగ్ లో వాపస్ ఇచ్చెస్తామంటూ ఛాలెంజ్ చేయటం జరిగింది. దానికి ఓ ఎఫ్.ఎం రేడియో చానెల్ తమ లిజనర్ ముందుకు ఈ చాలెంజ్ ను తీసుకు వెళ్లి అందులో కొందరిని.సెలెక్ట్ చేయటం జరిగింది.జూన్ 18న ఈ సినిమా ప్రివ్యూ ను చూసిన వారందరు ముక్తకంఠం తో కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని సూపర్ హిట్ మూవీ అని.. ఏలాంటి మోహమాటం లేకుండా, చెమ్మగిల్లిన కళ్లతో ఆనందం నిండిన మనస్సులతో ఈ చాలెంజ్ ను ఓడిపోయామంటూ .. మళ్లీ టిక్కెట్ కొని ఈ సినిమాను చూస్తామన్నారు.. వరుసగా కమర్షియల్ సినిమా అనె పేరుతో రెగ్యులర్ చిత్రాలు వస్తోన్న నేటి తరుణంలో ఓ చక్కని ఫీల్గుడ్ మూవీని శిరీష -శ్రీధర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు..

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved