pizza
KSHANAM ADD MORE SHOWS IN 3rd WEEK
3వ వారంలో కూడా షో లు పెంచుతున్న క్షణం
You are at idlebrain.com > news today >
Follow Us

10 March 2016
Hyderaba
d

As the super hit KSHANAM enters into its 3rd week, multiplexes are decided to increase their no. of shows owing to popular demand. In select areas, theaters of the two states have also been added. This is in addition to the fabulous nationwide release from tomorrow. KSHANAM is releasing in Mumbai, Pune, Goa, Delhi/NCR. It is very rare for a straight telugu film with english subtitles to be released pan India for hindi audiences. This speaks volumes of this one crore gem success.

KSHANAM stars Adivi Sesh, Adah Sharma, Anasuya Bharadwaj are main leads. It is produced by PVP CINEMA and MATINEE ENTERTAINMENTS. It was directed by Ravikanth Perepu.


ఫిబ్రవరి 26న రిలీజ్ అయ్యి విజయవంతంగా ప్రదర్శింపబడుతూ 3వ వారం లోకి అడుగుపెడుతున్న సినిమా "క్షణం". విడుదలైన మొదటి షో నుంచి చూసిన ప్రేక్షకులను ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సెలబ్రిటీస్ అందరూ ట్వీట్ ల వర్షం కురిపించా రు.

తెలుగు రాష్త్రాలలో విజయవంతంగా నడుస్తున్న క్షణం సినిమా విడుదలైన 3వ వారం లో కొన్ని ఏరియా లలో థియేటర్స్, షో లు పెంచారు. అంతేకాకుండా రేపట్నుంచి ముంబై, పూణే, గోవా, ఢిల్లీ/NCR వంటి ఏరియా లలో కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు.

అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ తదితరులు నటించారు. స్టొరీ : అడివి శేష్, ఎడిటింగ్ : అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరేపు, సినిమాటోగ్రఫీ : షనిల్ డియో, సాహిత్యం : సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి, నిర్మాత : పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, దర్శకత్వం : రవికాంత్ పెరేపు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved