pizza
KTR to launch Kaadali's first look
You are at idlebrain.com > news today >
Follow Us

13 February 2017
Hyderabad

Title : కాదలి (KAADHALI)
Banner : ANAGANAGANA Film Company (AFC)

About the film
“Kaadhali” is a Telugu feature film being made under the guidance of Shri. Suresh Babu. Anaganagana Film Company’s office is located at Ramanaidu Studios.

‘Kaadhali’ is a simple love story between a girl and two boys. The cast and crew are a nice mix of experienced technicians and fresh talent. 80% of the shoot is completed. Work is going on at a fast pace.

3 posters related to the “Pre-Look” of our film were released on 11th, 12th and 13th of February 2017, respectively. And we are proud to have Shri. Kalvakuntla Taraka Rama Rao (KTR) release the ‘First Look Poster’ of our film “Kaadhali” on the occasion of Valentine’s Day.

Cast:
· Heroine - Pooja K Doshi
· Hero - Harish Kalyan
· Hero - Sai Ronak
· Sudarshan
· Bhadram
· Mohan Raman
· Dr. Manjeri Sharmila
· Dr. Gururaj Manepalli
· C. Suresh Kumar
· Sandhya Janak
· Bhanu Avirineni
· Pallavi
· Ramadevi

Crew:
· Written, Produced & Directed by - Pattabhi R. Chilukuri
· Director of Photography - Shekar V. Joseph
· Editor - Marthand K. Venkatesh
· Music Director - Prasan Praveen Shyam
· Lyricist - Vanamaali
· Art Director - Vivek Annamalai
· Executive Producer - Anand Ranga
· Line Producer - Punati Srinivasa Rao
· Action - Rabin Subbu
· Choreographers - Raju Sundaram, Noble and Sri Krish
· Costumes Designer - Prriya
· Publicity Designer - Anil – Bhanu
· Direction Department - Narendra Kumar, Sudheer, Adi Narayan and Srinivas Reddy


Title : కాదలి
Banner : అనగనగన... ఫిలిం కంపెని (AFC)
About the film
“కాదలి” అనే తెలుగు చలన చిత్రం శ్రీ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. “అనగనగన... ఫిలిం కంపెని” బ్యానర్ పై క్రొత్త నటీ నటులతో నిర్మించబడుతున్న ఈ చిత్రం కు సంబంధించిన ఆఫీస్ ‘రామానాయుడు స్టూడియో’ లో ఉంది.

ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే ప్రేమ కధ ఈ “కాదలి”. ఈ సినిమా కి పనిచేసిన నటులు, టెక్నీషియన్ల బృందం యువకులు, అనుభవజ్ఞుల సమ్మిళితం.80% షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం కు సంబంధించిన పనులు శర వేగంతో జరుగుతున్నాయి.

మా సినిమా “Pre-Look” కి సంబంధించిన 3 పోస్టర్లు ఈ నెల 11, 12, 13 తారీఖులలో social media లో విడుదల చేయబడినవి. ఇప్పుడు Valentine’s Day రోజున మా సినిమా “కాదలి” కి సంబంధించిన ‘First Look Poster’ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (KTR) గారి చేతుల మీదుగా విడుదల చేయబడుతుంది.

Cast:
· Heroine
– పూజ కె. దోషి
· Hero – హరీష్ కళ్యాణ్
· Hero – సాయి రోనక్
· సుదర్శన్
· భద్రం
· మోహన్ రామన్
· Dr. మంజేరి షర్మిల
· Dr. గురురాజ్ మానేపల్లి
· C. సురేష్ కుమార్
· సంధ్య జనక్
· భాను అవిరినేని
· పల్లవి
· రమాదేవి


Crew:
· Written, Produced & Directed by - పట్టాభి R. చిలుకూరి
· Director of Photography - శేఖర్ V. జోసెఫ్
· Editor - మార్తాండ్ K. వెంకటేష్
· Music Director - ప్రసన్న ప్రవీణ్ శ్యాం
· Lyricist - వనమాలి
· Art Director - వివేక్ అన్నామలై
· Executive Producer - ఆనంద్ రంగ
· Line Producer - పునాటి శ్రీనివాస రావు
· Action - రాబిన్ సుబ్బు
· Choreographers - రాజు సుందరం, నోబుల్ and శ్రీ క్రిష్
· Costumes Designer - ప్రియ
· Publicity Designer - అనిల్ – భాను
· Direction Department - నరేంద్ర కుమార్, సుధీర్, ఆదినారాయణ and శ్రీనివాస్ రెడ్డి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved