pizza
Young hero, Satya Dev and Tamannaah to star in 'Love Mocktail' Telugu remake
యంగ్ హీరో సత్య దేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కన్నడ మూవీ లవ్ మాక్ టైల్ తెలుగు రీమేక్
You are at idlebrain.com > news today >
 
Follow Us

14 July
Hyderabad

The Telugu remake of Kannada love drama 'Love Mocktail' has been on cards for many days now. The remake of the film is locked and it will have young and talented actor Satya Dev and milky beauty Tamannaah in the lead roles.

The pragmatic love drama will be directed by Nagashekar. He will also be co-producing the film along with Bhavani Ravi. This film will be production: 1 on Nagashekar Movies banner. Kala Bhairava has been roped in to compose the music and Satya Hegde will be the cinematographer.

The shoot is likely to commence from mid-September. Key details about the remaining cast and technicians will be announced soon, revealed the makers.

Cast: Satya Dev, Tamannaah

Technical crew

Banner: Nagashekar Movies

Producers: Bhavana Ravi, Nagashekar

Director: Nagashekar

Music: Kala Bhairava

Cinematography: Satya Hegde

 

డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో తనదైన శైలిలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో సత్య దేవ్. ఇక తెలుగునాట మిల్కీ బ్యూటీ తమన్నా కి ఉన్న స్టార్ డం గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ జంటగా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ మాక్ టైల్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. నాగ శేఖర్ మూవీస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా భావన రవి నిర్మాతగా నాగ శేఖర్ స్వీయ నిర్మాణ దర్సకత్వంలో ఈ బ్లాక్ బస్టర్ రీమేక్ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ని సెప్టెంబర్ మధ్య వారంలో స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా దర్శక నిర్మాత నాగ శేఖర్ తెలిపారు. అలానే ఈ చిత్రానికి హ్యాపెనింగ్ మ్యూజిక్ సెన్సేషన్ స్వరవాణి కీరవాణి వారసుడు కాల భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. సత్య హెగ్డే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శక నిర్మాత నాగ శేఖర్ అన్నారు.

తారాగణం :

సత్య దేవ్, తమన్నా

సాంకేతిక వర్గం

బ్యానర్ : నాగ శేఖర్ మూవీస్

నిర్మాతలు : భావన రవి, నాగశేఖర్

డైరెక్టర్ : నాగ శేఖర్

మ్యూజిక్ : కాల భైరవ

కెమెరా : సత్య హెగ్డే



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved