pizza
Love States releasing on November 27th
నవంబర్ 27న విడుదల కానున్న 'లవ్ స్టేట్స్'
You are at idlebrain.com > news today >
Follow Us

25 November 2015
Hyderabad

We are happy to announce that the youthful, romantic and interesting entertainer ‘Love States’ is all set for release on November 27th. It has got the U/A certificate from the censor board who has appreciated the deft handling of a love relationship between a girl and boy from Telangana and Andhra Pradesh respectively. The songs have got a very good response and the pre release public talk is quite positive owing to the storyline and the backdrop. Well known model Upen is making his debut as the hero while debutantes Ambika Soni, Tanya Sharma are the leading ladies.

Banners: Hezen Entertainments, Anvitha Art Creations
Cast: Upen, Ambika Soni, Tanya Sharma, M S Narayana, 'Jabardasth' Chanti, 'Allari' Subhashini and others
Music: Pavan Shesha
Cinematographers: Gautham Siddhartha, Sarath Shetty
Editor: Uday Kumbham
Director: Shravan Kumar Nalla
Producers: Puttagunta Sathish, Prasad Reddy

ఎంతో ఆశక్తి గా ఎదురుచూస్తున్న 'Love States' చిత్రం ఈ నెల 27న విడుదలకు సిద్ధంగా ఉందని తెలియచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల సెన్సార్ బోర్డు నుంచి 'U/A' సర్టిఫికేట్ పొంది సభ్యులనుంచి మంచి స్పందన వచ్చింది. ఒక తెలంగాణా అమ్మాయి, ఒక ఆంధ్ర అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కధని చక్కగా, ఆహ్లాదంగా చూపించడం ఆకట్టుకుంది అని వారు తెలియచేశారు. పాటలకు యువత, మాస్ నుంచి చాల మంచి స్పందన వచ్చింది. ప్రముఖ మోడల్ ఉపేన్ ఈ సినిమా ద్వారా హీరో గా పరిచయం అవుతున్నాడు.

బ్యానర్: హేజెన్ ఎంటర్టైన్మెంట్స్, అన్వితా ఆర్ట్ క్రియేషన్స్
నటులు: ఉపేన్, అంబిక సోని (తొలి పరిచయం), తాన్య శర్మ (తొలి పరిచయం), ఎం ఎస్ నారాయణ, 'జబర్దస్త్' చంటి, 'అల్లరి' సుభాషిణి తదితరులు
సంగీతం: పవన్ శేషా
సినిమాటోగ్రఫీ: గౌతమ్ సిద్ధార్థ, శరత్ షెట్టి
ఎడిటర్: ఉదయ్ కుంభం
దర్శకత్వం: శ్రవణ్ కుమార్ నల్లా
నిర్మాతలు: పుట్టగుంట సతీష్, ప్రసాద్ రెడ్డి



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved