pizza
MAA helps Bharatham Raju (MAA Member) Family
You are at idlebrain.com > news today >
Follow Us

04 August 2017
Hyderabad

ఇటీవ‌ల అనారోగ్యం కార‌ణంగా మృతి చెందిన `మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) మెంబ‌ర్ భారతం రాజు ( రాజు బి.హెచ్) కు ఇన్సురెన్స్ నిమిత్తం గా వ‌చ్చిన రెండు ల‌క్ష‌ల రూపాయాల చెక్ ను ఆయ‌న స‌తీమ‌ణి కుసుమ‌కు శుక్ర‌వారం సాయంత్రం `మా` కార్యాల‌యంలో అధ్య‌క్షుడు శివాజీ రాజా చేతుల మీదుగా అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో `మా` జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, సురేష్ కొండేటి పాల్గొన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved