pizza
Mahanubhavudu Thanks meet in Vizag on Monday
విశాఖకు మహానుభావుడు చిత్ర బృందం
దసరావళి సంబరాల్లో సందడి చేయనున్న హీరో శర్వానంద్ మరియు చిత్రయూనిట్
You are at idlebrain.com > news today >
Follow Us

1 October 2017
Hyderaba
d

Young actor Sharwanand - Mehreen Kaur's starrer #Mahanubhavudu, which released on September 29th, has been receiving electrifying response from the audience all over.

To celebrate the Success, the makers decided to organize the Thank You meet on October 2nd in Vizag.

The film is produced by Vamshi Krishna Reddy and Pramod Uppalapati under UV creations banner.

The event will be graced by Sharwanand Mehreen Kaur and Director Maruthi and others The major highlight of the event are: Thaman's concert, Tollywood's Top singers performance and Kathakali dance performance from Mumbai Troop.

Thank Yoy meet date & venue: October 2nd 2017, RK Beach, Vizag from 6PM Onwards

విశాఖకు మహానుభావుడు చిత్ర బృందం
దసరావళి సంబరాల్లో సందడి చేయనున్న హీరో శర్వానంద్ మరియు చిత్రయూనిట్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ అధ్వర్యంలో విశాఖ సాగర తీరంలో జరుగుతున్న దసరావళి ఉత్సవాలకు మహానుభావుడు చిత్రయూనిట్ హాజరుకానున్నారు.

హిరో శర్వానంద్, హిరోయిన్ మెహరిన్ తో పాటుగా దర్శకుడు మారుతి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు పాల్గొంటారు.... సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెపేందుకు థాంక్స్ టు మీట్ విశాఖలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది... సోమవారం సాయంత్రం ఆరు గంటలకు RK బీచ్ లో దసరవాలి వేదికపై నుంచి చిత్రయూనిట్ ప్రేక్షకులను అలరించనున్నారు....

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved