pizza
Superstar Mahesh's Epic Blockbuster 'Maharshi' Crosses 175 Crores !!
175 కోట్లు క్రాస్‌ చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌ 'మహర్షి'
You are at idlebrain.com > news today >
Follow Us

28 May 2019
Hyderabad

Superstar Mahesh, Director Vamshi Paidipally's Epic Blockbuster 'Maharshi' cSrossed 175 crores in 19 days and racing towards 200 crores at the box-office. 'Maharshi' which is jointly produced by Vyjayanthi Movies, Sri Venkateswara Creations, PVP Cinema was released worldwide on May 9th and emerges as a unanimous blockbuster hit. Superstar Mahesh's tremendous performance, Vamshi Paidipally's excellent taking, lavish production values of Vyjayanthi Movies, Sri Venkateswara Creations., PVP Cinema together made 'Maharshi' an Epic Blockbuster. The film has crossed Superstar Mahesh's previous records in all areas and cruising ahead with strong collections. Sri Venkateswara Creations has shared this happy news today on Twitter.

175 కోట్లు క్రాస్‌ చేసిన సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌ 'మహర్షి'

సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన ఎపిక్‌ బ్లాక్ బస్టర్ 'మహర్షి' 19 రోజుల్లోనే 175 కోట్లు క్రాస్ చేసి 200 కోట్లకు పరుగులు తీస్తోంది. వైజయంతి మూవీస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలై యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ ట్రెమండస్‌ పెర్‌ఫార్మెన్స్‌, వంశీ పైడిపల్లి ఎక్స్‌లెంట్‌ టేకింగ్‌, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, వైజయంతి మూవీస్‌, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, పివిపి సినిమా భారీ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఎపిక్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిపాయి. సినిమా రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల్లోనూ సూపర్‌స్టార్‌ మహేష్‌ గత కలెక్షన్‌ రికార్డులను క్రాస్‌ చేసి 175 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. ఈ హ్యాపీ న్యూస్ ను ఎస్ వి సి సంస్థ ఈరోజు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved