pizza

Mahesh Babu unveils rocking Motion Poster of Rajinikanth's 'Darbar'!
రజినీకాంత్ దర్బార్ తెలుగు మోషన్ పోస్టర్ విడుద‌ల చేసిన మహేష్ బాబు

You are at idlebrain.com > news today >
Follow Us

7 November, 2019
Hyderabad

Rajinikanth means class!

Rajinikanth means style!

Rajinikanth is the boss!

Rajinikanth means mass!

Rajinikanth is 'care of address' for heroism!

What if his class, mass, boss and heroism are found in one place?  That's the Motion Poster of 'Darbar' for you!

'Darbar', coming in the direction of 'Ghajini' and 'Thuppaki' helmer AR Murugadoss, has the legendary actor in the lead.  Presented by Subaskaran of Lyca Productions, which bankrolls huge movies, this film has Rajini in the role of a cop named Aditya Arunachalam.  

Tollywood superstar Mahesh Babu unveiled the celebrated Motion Poster via his Twitter handle on Thursday evening.  "Extremely happy to present the Telugu motion poster of Rajinikanth sir's #Darbar. Love & respect always! Best wishes to AR Murugadoss sir & the entire team," the actor said.

The response from fans to Rajini's act of stylishly brandishing a knife has been tremendous.  Anirudh Ravichandran's BGM enlivens the poster with a terrific heroism-elevating score.  This is surely worthy of goosebumps.  Rajini's royal look and the poster are now trending topics on social media.  

With Nayanthara as the hero's pair, the big-ticket mass entertainer has Nivetha Thomas in a key role.  Bollywood actor Suneil Shetty, Yogi Babu, Thambi Ramaiah, Sriman, Pratheik Babbar, Jatin Sarna, Nawab Shah, Dalip Tahil and others are part of the cast.

PRO: Naidu Surendra Kumar-Phani.  Fights: Peter Hein, Ram-Lakshman.  Lyricist: Vivek.  Art Direction: T Santanam.  Editor: Srikar Prasad.  Executive Producer: Sundar Raj.  Cinematography: Santosh Sivan.  Music: Anirudh Ravichandran.  Production House: Lyca Productions.  Written and directed by: AR Murugadoss.  Producer: Subaskaran. 

రజినీకాంత్ దర్బార్ తెలుగు మోషన్ పోస్టర్ విడుద‌ల చేసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజిని ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రజిని పోస్టర్స్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. తాజాగా దర్బార్ మూవి తెలుగు మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ ఈరోజు సాయంత్రం గం.5 ని.30లకు విడుద‌ల చేశారు. ఆదిత్య అరుణాచలం గా సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఈ మోషన్ పోస్టర్ అనిరుధ్ పవర్ ప్యాకెడ్ మ్యూజిక్ తో సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. దర్బార్ మోషన్ పోస్టర్ ని తెలుగు లో సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా, తమిళ్ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, హిందీ లో సల్మాన్ ఖాన్, మలయాళం లో మోహన్ లాల్ విడుదల చేశారు.

రజినీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: స‌ంతోష్ శివ‌న్‌, మ్యూజిక్: అనిరుద్ ర‌వి చంద్ర‌న్, ఎడిట‌ర్: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్. మురుగదాస్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved