pizza
Manamantha Clears Censor with Clean U rating, film release on 5 August
సెన్సార్ పూర్తి చేసుకున్న `మనమంతా`
You are at idlebrain.com > news today >
Follow Us

19 July 2016
Hyderabad

The Central Board of Film Certification (CBFC) has granted a clean U certificate to Manamantha movie. Members of the censor board have thoroughly enjoyed watching this human drama with simple emotions and subtle sensibilities. Manamantha is a wholesome family entertainer which can be watched by children, youth and adult audience.

Directed by Chandrasekhar Yeleti and produced by Sai Korapati’s Vaaraahi Chalana Chitram banner, the film will be released in three languages on August 5th, as Vismayam in Malayalam and Namadhu in Tamil.

Mohanlal, Gauthami, Viswanth and Raina Rao palyed main lead in Manamantha - One World, Four Stories. This film marks Mohanlal’s return to Telugu films after 22 years. Rahul Shrivastav is the cameraman, GV Chandrasekhar is the editor and Mahesh Shankar scored the music.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం `మనమంతా`. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్ ను పొందింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా ఆగ‌స్టు 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. సీనియ‌ర న‌టి గౌత‌మి స‌హా గౌతమి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు. మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నలుగురు వ్యక్తుల ప్రయాణమే మ‌న‌మంతా. క‌చ్చితంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved