pizza
Manasainodu release on 17 March
మార్చి17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “మనసైనోడు” చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

10 March 2018
Hyderabad

మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా హెచ్. పిక్చర్స్ పతాకం పై హస్సేబుద్దిన్ నిర్మాతగా, సత్యవరపు వెంకటేశ్వరరావుని దర్శకుడిగా పరిచయం చేస్తు నిర్మించిన చిత్రం “మనసైనోడు”. ఇటీవల ఈ చిత్రo సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు. యువతీ యువకులు స్నేహంలో ఉన్నప్పుడు, ప్రేమ లో ఉన్నప్పుడు వాళ్ళ మద్య జరిగే భావోద్వేగాలను కధలో జోడించి,మంచి మెసేజ్ పాటు దేశభక్తిని యువకుల్లో కలిగే విధంగా రూపుదిద్దుకున్న చిత్రం “మనసైనోడు” అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విదంగా రూపుదించమని దర్శకుడు తెలియజేశారు.

ఇంకా ఈ చిత్రం లో పోసానికృష్ణమురళీ,రఘుబాబు,గిరిబాబు, కేదార్ శంకర్,గుర్రాజు,వేణుగోపాల్,అనంత్,చేతన్య,శశాంక, సంగీత, మధుమని, జ్యోతి,దివ్యశ్రీగౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేంద్రరెడ్డి, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్: సుభాష్ ఆనoద్, పాటలు: డా.సి. నారాయణ రెడ్డి,భాస్కరబట్ల,గోసాల రాంబాబు,పూర్ణచారి
నిర్మాత: హసీబుద్దిన్, కధ,మాటలు,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : సత్యవరపు వెంకటేశ్వరరావు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved