pizza

Megastar Chiranjeevi, Bobby, Mythri Movie Makers Mega154’s Worldwide Grand Release in Theatres For Sankranthi 2023
మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ మెగా154 ప్రపంచవ్యాప్తంగా2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >
Follow Us

24 June 2022
Hyderabad

The most-awaited Mega154 in the crazy combination of Megastar Chiranjeevi, the very talented director Bobby (KS Ravindra) and the most happening production house Mythri Movie Makers gets its theatrical release date. The mega update for mega fans and cine goers is that Mega154’s poonakalu in theatres will begin from Sankranthi, as the movie is aimed for festival release, 2023.

“Kaluddam… Sankranthi ki Jan 2023,” announced they through the poster. Official title and teaser of the movie will be revealed soon. Although his face isn’t visible, megastar Chiranjeevi can be seen holding an anchor in his hand in the poster and in the background, sea and boats are visible.

Mega154, as of now, has completed 40% of its shoot. The film’s next schedule will begin from next month and they will shoot non-stop to wrap it up within the deadline.

Bobby who is a die-hard fan of Megastar Chiranjeevi is putting in maximum efforts to present his demi-god in a never seen before mass-appealing and power-packed role. The Poonakalu will begin from the day, the title and first look will be released.

Shruti Haasan is playing the leading lady opposite Chiranjeevi in the movie billed to be a mass action entertainer laced with all the commercial ingredients.

Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while GK Mohan is the co-producer. A top-notch technical team is associating for the project, while several notable actors are part of it.

#Mega154 has music by Rockstar Devi Sri Prasad who provided several chartbuster albums to Chiranjeevi, while Arthur A Wilson handles the cinematography. Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.

While story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned screenplay. The writing department also include Hari Mohana Krishna and Vineeth Potluri.

Cast: Chiranjeevi, Shruti Haasan

Technical Crew:
Story, Dialogues, Direction: KS Ravindra (Bobby)
Producers: Naveen Yerneni and Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Devi Sri Prasad
DOP: Arthur A Wilson
Editor: Niranjan Devaramane
Production Designer: AS Prakash
Co-Producers: GK Mohan, Praveen M
Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri
CEO: Cherry
Costume Designer: Sushmita Konidela

మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ మెగా154 ప్రపంచవ్యాప్తంగా2023 సంక్రాంతికి థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మెగా154 థియేట్రికల్ విడుదల తేదీ ఖరారైయింది. మెగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ చ్చింది చిత్ర యూనిట్. 2023 సంక్రాంతికి మెగా154 థియేటర్ లో పూనకాలు సృష్టించడానికి సిద్ధమయ్యింది. “కలుద్దాం… సంక్రాంతికి జనవరి 2023,” అని పోస్టర్ ద్వారా నిర్మాతలు మెగా రిలీజ్ ని ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ మెగాస్టార్ చిరంజీవి పోస్టర్‌లో చేతిలో లంగరుని పట్టుకుని, బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, పడవలు కనిపించడం మెగా వైబ్రెంట్ గా వుంది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్, టీజర్ త్వరలో వెల్లడించనున్నారు.

మెగా154 ప్రస్తుతం 40% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది, గడువులోగా పూర్తి చేయడానికి నాన్‌స్టాప్‌గా షూట్ చేయనున్నారు.

మెగా154 బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్-ప్యాక్ పాత్రలో మెగాస్టార్ ని చూపించబోతున్నారు.

అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసనశృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించగా, ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.

ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

నటీనటులు: చిరంజీవి, శృతి హాసన్ తదితరులు.

సాంకేతిక విభాగం:
కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ)
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం
స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సిఈవో: చెర్రీ
కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved